Rakhi Sawant denies marriage news పెళ్లివార్తలను తోసిపుచ్చిన హాట్ అండ్ బోల్డ్ నటి

Rakhi sawant shuts down reports of secret wedding to nri

rakhi sawant, rakhi sawant married, rakhi sawant secret marriage, rakhi sawant husband, rakhi sawant married nri, rakhi sawant secretly marries nri, rakhi sawant wedding, rakhi sawant husband photo, rakhi sawant wedding jw marriott, rakhi sawant controversies, rakhi sawant news, rakhi sawant latest, entertainment, movies, bollywood

Rakhi Sawant slammed the reports claiming that she secretly got married to an NRI in a Mumbai hotel and told media exclusively that she was doing a bridal shoot.

పెళ్లివార్తలను తోసిపుచ్చిన హాట్ అండ్ బోల్డ్ నటి

Posted: 07/30/2019 07:14 PM IST
Rakhi sawant shuts down reports of secret wedding to nri

బాలీవుడ్ హాట్ బ్యూటీగా, ఫైర్ బ్రాండ్ గా పేరొందిన రాఖీ సావంత్ అమె అభిమానులను నిరాశకు గురిచేశారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు బోల్గ్ నటనతో కాంట్రావర్సీలకు కేరాఫ్ గా మారిన నటి రాఖీ సావంత్ ముంబైలోని ఓ హోటల్‌లో ఎన్నారైని పెళ్లాడినట్టు జాతీయ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య వివాహం జరిగినట్టు వార్తలు గుప్పుమన్నాయి. రాఖీ పెళ్లికుమార్తె డ్రెస్‌లో ఉన్న ఫొటోలను కూడా ప్రచురించాయి.

అయితే, వార్తలు బయటకు రాగానే రాఖీ అగ్గిమీద గుగ్గిలమైంది. తనకు పెళ్లి కాలేదని, అవి జేడబ్యూ మారియట్‌ హోటల్‌లో బ్రైడల్ ఫొటో షూట్‌లో భాగంగా తీసిన ఫొటోలని క్లారిటీ ఇచ్చింది. తాను ఎవరితోనూ లవ్‌లో పడలేదని, సింగిల్ గానే ఉన్నానని పేర్కొన్న రాఖీ.. తనకు పెళ్లైపోయిందని జనం ఎందుకనుకుంటున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. గతేడాది ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ పోటీదారు దీపక్ కలాల్‌ను లాస్ ఏంజెలెస్ లో పెళ్లాడబోతున్నట్టు రాఖీ ప్రకటించి షాక్ కు గురిచేసింది. అయితే, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం లేదని ప్రకటించి మరో షాకిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rakhi sawant  marriage news  secret marriage  nri  wedding  bridal dress  jw marriott bridalshoot  bollywood  

Other Articles