Saaho - Ye Chota Nuvvunna Song Teaser released on net అంతా నీఇష్టం.. కానీ నాక్కావలసిందీ.. అంటున్న దిల్ రాజు

Saaho ye chota nuvvunna song teaser released on net

Saaho, Ye Chota Nuvvunna Song, Saaho Song Teaser, Prabhas, Shraddha Kapoor, Guru Randhawa. Haricharan Seshadri, Tulsi Kumar, Krishna Kanth, entertainment, movies, tollywood

Presenting the song teaser of “Ye Chota Nuvvunna” from the upcoming multi-lingual movie Saaho. The song features Rebel star Prabhas and Shraddha Kapoor.

ప్రభాస్ సాహో నుంచి ఏ చోట నువ్వున్నా సాంగ్ టీజర్..

Posted: 07/30/2019 04:10 PM IST
Saaho ye chota nuvvunna song teaser released on net

సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా 'సాహో' రూపొందింది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించిన ఈ సినిమాను వచ్చేనెల 30వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు. "నిన్నను మరిచేలా నిను ప్రేమిస్తాలే .. నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే' అనే సాంగ్ బిట్ ను వదిలారు.

 ప్రభాస్ - శ్రద్ధా కపూర్ కాంబినేషన్లో విదేశాల్లోని అందమైన లొకేషన్స్ లో ఈ సాంగ్ ను చిత్రీకరించారు. ఈ సాంగులో ప్రభాస్ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తుండగా .. శ్రద్ధా కపూర్ కూడా మరింత గ్లామరస్ గా కనువిందు చేస్తోంది. ఆగస్టు 2వ తేదీన పూర్తి సాంగును విడుదల చేయనున్నారు. ఈ మెలోడియస్ గీతానికి మంచి మార్కులే పడతాయనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles