Dear Comrade !st day box office collections ‘డియర్ కామ్రేడ్ తొలిరోజు బాక్సాఫీసు కలెక్షన్లు

Dear comrade st day box office collections

Dear Comrade 1st day Worldwide Collections, Dear Comrade sets fire at Tollywood Box office, Dear Comrade day one collections, Vijay Deverakonda, Vijay Deverakonda twitter, Dear comrade, Dear comrade, Vijay Deverakonda Dear Comrade collections, Vijay Deverakonda dear comrade collections, Dear Comrade movie, Dear Comrade collections, Dear Comrade movie 1st day collections, entertainment, movies, tollywood

Dear Comrade starring Vijay Deverakonda and Rashmika Mandanna hit the theatres on July 26. On the opening day, the film has collected a massive share Rs 7.49 crore in Andhra Pradesh and Telangana.

‘డియర్ కామ్రేడ్ తొలిరోజు బాక్సాఫీసు కలెక్షన్లు

Posted: 07/27/2019 08:18 PM IST
Dear comrade st day box office collections

తెలుగు రాష్ట్రాల యూత్ తో పాటు తన చిత్రాలతో దక్షిణాధి రాష్ట్రాల యువత మనస్సును గెలుచుకున్న విజయ్ దేవరకొండ పాలోయింగ్ రోజురోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఆయన నటించిన తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్' ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏకంగా నాలుగు బాషల్లో విడుదలై కాసుల వర్షం కురిపిస్తోంది.

విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన నటించింది. ఈ జోడీకి గల క్రేజ్ కారణంగా తొలి రోజునే ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున ఈ సినిమా 7.49 కోట్ల షేర్ ను వసూలు చేసింది. తెలంగాణలో విజయ్ దేవరకొండ క్రేజ్ మరింత ఎక్కువగా ఉంటుంది. అందువలన ఒక్క నైజామ్ ఏరియాలోనే నిన్న ఒక్క రోజునే ఈ సినిమా 3 కోట్లకి పైగా షేర్ ను రాబట్టింది.

ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో అమెరికాలో కూడా మంచి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం కలెక్షన్లలో మూడో స్థానంలో నిలిచింది. అటు కేరళలో కూడా తొలిరోజున కోటి రూపాయల గ్రాస్ ను రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాలలో శని .. ఆదివారాల్లో వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చేవారం వరకూ మరే సినిమా బరిలో లేకపోవడం, ఈ సినిమాకి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh