Murthy loved and married cinema: Chiranjeevi రూల్స్ పక్కనబెట్టి.. మూర్తన్న సంతోషపర్చిన చిరు.!

Narayana murthy loved cinema married and living with it chiranjeevi

Chiranjeevi, R Narayana Murthy, Market lo Prajaswamyam, Audio launch, prasad labs, tollywood, movies, entertainment

Peoples Star R Narayana Murthy's new film Market Lo Prajaswamyam, Megastar Chiranjeevi made some graceful comments ever. And the way he appreciated Murthy for being so simple throughout his life, is something one should hear.

రూల్స్ పక్కనబెట్టి.. మూర్తన్న సంతోషపర్చిన చిరు.!

Posted: 05/22/2019 08:26 PM IST
Narayana murthy loved cinema married and living with it chiranjeevi

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆహార్యంతో పాటు ఆహారం విషయంలో కూడా తనదైన పరిధులను పాటిస్తారన్న విషయం సినీ అభిమానులకు తెలియంది కాదు. అభిమానులను నిత్యం ఎంతో ఎనర్జిటిక్ గా అలరించే చిరంజీవి ఫిట్ నెస్ కోసం తీసుకునే శ్రధ్దలో భాగమే ఇది. అయితే పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి కోసం ఆయన తన రూల్స్ ని సైతం పట్టించుకోలేదు. ముర్తన్న మీద గౌరవంతో ఆయిల్ ఫుడ్ అని కూడా చూడకుండా పకోడీ తినేశారు.

అదేంటి పకోడి తినడం కూడా గోప్పే అంటే.. మెగాస్టార్ విషయంలో మాత్రం ఇది గొప్పే. ఎందుకంటే.. బయటకి వెళ్లారంటే ఎంత ఆకలిగా ఉన్నా.. ఆయన ఏమి తినరు. అంతగా కాదనుకుంటే మంచినీళ్లను మాత్రం అస్వాదిస్తారు. అంతగా డైట్ మెయింటైన్ చేసే మెగాస్టార్ తో పీపుల్స్ స్టార్ పకోడి తినిపించి ఆశ్చర్యపరిచారు. అసలు వివరాల్లోకి వెళితే. ఆర్.నారాయణమూర్తి లేటెస్ట్ చిత్రం ‘‘మార్కెట్ లో ప్రజాస్వామ్యం’’ ఆడియో వేడుక హైదరాబాద్ ప్రసాద్స్ ల్యాబ్స్ లో జరిగింది.

ఈ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిధిగా వెళ్లారు. అయితే అక్కడికి వచ్చిన అతిధులకు స్నాక్స్ ఇస్తున్నారు. ఈ సమయంలో నారాయణమూర్తిని చిరంజీవికి పకోడీ ఇచ్చారు. ఆయన తినే వరకు పక్కనే ఉన్నారు. ఈ దృశ్యమంతా అక్కడ ఉన్న వారికి సరికొత్త .అనుభూతిని ఇచ్చింది. ఫై స్టార్ రేంజ్ లో ఫుడ్ మెయింటైన్ చేసే మెగాస్టార్ ఇలా ముర్తన్న ఆప్యాయంగా ఇచ్చిన పకోడీని తినడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  R Narayana Murthy  Market lo Prajaswamyam  Audio launch  prasad labs  tollywood  

Other Articles

 • Mahesh babu s sarileru neekevvaru release date confirmed

  మహేష్ ‘సరిలేరు నీకెవ్వరూ’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

  Oct 12 | అలా.. అలవైకుంఠపురములో మూవీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారో లేదో ఇలా సంక్రాంతి బరిలో కాస్కో అంటూ వచ్చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీ రిలీజ్ డేట్‌ను... Read more

 • Sye raa box office day 8 collection chiru s film mints rs 90 crore in telugu states

  తెలుగునాట రూ.90 కోట్ల షేర్ రాబట్టిన ‘సైరా’

  Oct 10 | మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా.. ఆయన నటించిన తొలి చారిత్రక చిత్రం తెలుగు రాష్ట్రాలలో సందడి చేస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాంచరణ్ నిర్మించిన 'సైరా నరసింహా రెడ్డి' చిత్రం ప్రేక్షకుల ముందుకు... Read more

 • Telangana governor tamilisai soundararajan praises this sye raa

  మెగాస్టార్ ‘సైరా’ను ప్రశంసించిన గవర్నర్ తమిళ సై..

  Oct 10 | మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన చారిత్రాక చిత్రం ‘సైరా’ విమర్శకులతో పాటు ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి నటనను అబాలగోపాలం కీర్తిస్తున్నారంటే.. ఆయన ఎంతగా ఈ చిత్రం కోసం... Read more

 • Gaddalakonda ganesh rs 21 crore share in two weeks

  గద్దలకొండ గణేష్ రెండు వారాల కలెక్షన్లు ఎంతంటే..

  Oct 07 | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ గా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం వాల్మీకి అలియాస్ గద్దలకొండ గణేష్.. మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం విడుదలైనా తన జోరును కొనసాగిస్తోంది. ప్రస్తుతం... Read more

 • Sye raa box office day 4 collection chiru s film mints rs 123 crore worldwide

  రూ.100 కోట్ల క్లబ్ లోకి మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’

  Oct 05 | మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన చారిత్రాక చిత్రం ‘సైరా’ విమర్శకులతో పాటు ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంది. చిరంజీవి నటశిఖరమని చలనచిత్ర పరిశ్రమకు చెందిన అగ్రహీరోలు, దర్శకులు కొనియాడుతున్నారు. మెగాస్టార్ నటవిశ్వరూపాన్ని ఈ... Read more

Today on Telugu Wishesh