Salman Khan Accused of Snatching Mobile Phone సల్మాన్ ఖాన్ ఫోన్ ఎత్తుకెళ్లాడని పోలీసు కేసు

Salman khan accused of snatching mobile phone of man filming him

Police complaint against Salman Khan, Salman Khan, salman khan bharat, Salman Khan cycling, Salman Khan police complaint, Salman Khan Slow Motion, Salman Khan snatches phone, publicity stunt, latest movie news, bollywood, movies, entertainment

Salman Khan was cycling to reach Yash Raj Studios in Mumbai to shoot a few promotional videos for his upcoming film Bharat. On the way, the actor reportedly got into an altercation with a man, who was trying to click his video.

సల్మాన్ ఖాన్ ఫోన్ ఎత్తుకెళ్లాడని పోలీసు కేసు

Posted: 04/25/2019 09:46 PM IST
Salman khan accused of snatching mobile phone of man filming him

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ అభిమాని పట్ల ఆగ్రహం ప్రదర్శించారు. తన అనుమతి లేకుండా తనను వీడియోలో చిత్రీకరించడం సల్మాన్ కోపానికి కారణమైంది. సల్మాన్ ఆ అభిమాని నుంచి ఫోన్ లాగేసుకున్నారు. దీనిపై డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఇవాళ ఉదయం సల్మాన్ వ్యాయామంలో భాగంగా ముంబయిలోని బాంద్రాలో సైక్లింగ్ చేస్తుండగా, ఓ అభిమాని తన ఫోన్ తో వీడియో తీయడం మొదలుపెట్టాడు.

ఈ విషయం గమనించిన సల్మాన్ వెంటనే ఆ వ్యక్తి నుంచి ఫోన్ తీసేసుకున్నారు. దాంతో, ఆ అభిమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను సల్మాన్ అంగరక్షకుల నుంచి ముందుగానే అనుమతి తీసుకున్నానని ఆ అభిమాని స్పష్టం చేస్తుండగా, మరోవైపు సల్మాన్ అంగరక్షకులు ఆ అభిమానిపైనే కేసు పెట్టారు. పర్మిషన్ తీసుకోకుండా వీడియో తీయడం సల్మాన్ కు నచ్చలేదని బాడీగార్డులు తెలిపారు. ఈ నేపథ్యంలో, ఆ అభిమానికి డీఎన్ నగర్ పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

 
 
 
View this post on Instagram

Today Bollywood Dabangg khan #salmankhan Snap in juhu cycle ride

A post shared by Viral Bhayani (@viralbhayani) on

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  police complaint  cycling  mobile phone  Bharat  Yash Raj Studios  publicity stunt  bollywood  

Other Articles