Film producer Rajkumar Barjatya passes away బాలీవుడ్ నిర్మాత రాజ్ కుమార్ బర్జాత్యా కన్నుమూత

Hum aapke hain koun producer rajkumar barjatya passes away

Rajkumar Barjatya, Sooraj Barjatya, Sooraj Barjatya father, rajkumar barjatya dead, rajkumar barjatya death, rajkumar barjatya dies, rajkumar barjatya die, rajkumar barjatya age, Sooraj Barjatya father dead, Rajshri

Veteran film producer Raj Kumar Barjatya of Rajshri Films has passed away in Mumbai. Father of filmmaker Sooraj Barjatya and son of founder Rajshri Pictures’ Tarachand Barjatya, Rajkumar worked primarily as a producer and had credits on films such as Hum Aapke Hain Koun, Vivaah and Prem Ratan Dhan Paayo.

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రాజ్ కుమార్ బర్జాత్యా కన్నుమూత

Posted: 02/21/2019 01:05 PM IST
Hum aapke hain koun producer rajkumar barjatya passes away

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత.. రాజశ్రీ ప్రొడక్షన్స్ అధినేత.. రాజ్ కుమార్ బర్జాత్యా కన్నుమూసారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబాయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూసినట్టు ముంబై సినీ వర్గాలు పేర్కొన్నాయి. బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత సూరజ్ ఆర్ బర్జాత్య ఈయన కుమారుడే. ఈయన దర్శకత్వంలోనే వచ్చిన  ‘‘మైనే ప్యార్ కియా’’ చిత్రంతో సల్మాన్ ఖాన్ ఓవర్ నైట్ స్టార్ హీరోగా మలిచిన ఘనత రాజ్ కుమార్ కే దక్కుతుంది.

ఈ సినిమాలో సల్మాన్..ప్రేమ్ క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. ఇదే సినిమాను తెలుగులో ‘ప్రేమ పావురాలు’గా డబ్ చేస్తే ఇక్కడ కూడా ఓ రేంజ్ లో హిట్టైయింది. ఆ తర్వాత  వీరి బ్యానర్ రాజశ్రీలో వచ్చిన ‘హమ్ ఆప్ కే హై కౌన్’, ‘ హమ్ సాథ్ సాథ్ హై’, ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ వంటి సినిమాలు తెరకెక్కినుండే ప్రస్తుతం సూరజ్ బర్జాత్య.. సల్మాన్ తో మరో క్రేజీ ప్రాజెక్ట్ ను నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. ఇక రాజ్ కుమార్ బర్జాత్యా మృతి పట్ల పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు తమ సంతాపాన్ని తెలియజేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajkumar barjatya  sooraj barjatya  rajashri productions  maine pyar kiya  bollywood  

Other Articles