Vidya Balan Sets The Temperatures Soaring విద్యాబాలన్ ‘డర్టీ పిక్చర్’ మళ్లీ చూపిందిగా..!

Vidya balan s new magazine cover is one you cannot ignore

vidya balan in dabboo ratnani calendar, vidya balan hot pictures, Vidya Balan hot photos, Vidya Balan Dirty picture, Vidya Balan, ntr kathanayakudu, dabboo ratnani 2019 new year calendar, Dabboo Ratnani, bollywood, movies, entertainment, tollywood

Vidya Balan graces the new cover of Fimfare magazine in a dramatic look. The actor is dressed in a statement-making lilac ensemble. Vidya’s magazine cover embraces the playfulness of fringe to the max.

విద్యాబాలన్ ‘డర్టీ పిక్చర్’ మళ్లీ చూపిందిగా..!

Posted: 01/30/2019 08:20 PM IST
Vidya balan s new magazine cover is one you cannot ignore

ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణిగా బసవతారకం పాత్రలో మెస్మరైజ్ చేసిన సీనియర్ బ్యూటీ విద్యాబాలన్ మళ్లీ బోల్డ్ అవతారం ఎత్తింది. పెళ్లైనా.. 40 ఏళ్లు దాటినా.. తనలోని గ్లామర్ హంగులకు ఏమాత్రం కొదువ లేదని ఒక్క పిక్‌తో క్లారిటీ ఇచ్చేసింది విద్యాబాలన్. ‘డర్టీ పిక్చర్’ చిత్రంతో బోల్డ్ క్యారెక్టర్‌లో నటించి బాలీవుడ్‌ని సింగిల్ హ్యాండ్‌తో షేక్ చేసిన విద్యాబాలన్.. తరువాత కాస్త గ్లామర్ డోస్ తగ్గించింది.

ఇటీవల విడుదలైన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో అయితే అసలు ఈమె డర్టీపిక్చర్ కథానాయకేనా.. అన్న సందేహం కలిగేలా బసవతారకం పాత్రకు వన్నెతెచ్చింది. అయితే పాత్రలో పరకాయప్రవేశం చేయడం వరకే.. మిగతా గ్లామర్ యాంగిల్ అంతా సేమ్ టు సేమ్.. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడో అంతే అన్నంతగా.. ఓ హాట్ పిక్‌ని విడుదల చేసింది విద్యాబాలన్.

ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్ కవర్ పేజ్ కోసం గ్లామర్ డోస్ పెంచిన ఈ డర్టీ బ్యూటీ మళ్లీ తన అందాలను అరేస్తూ పోజులు ఇచ్చింది. బ్లాక్ డ్రస్ లో తన ఎద అందాలను అరబోస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇవాళ తన క్యాలెండర్ ను అమె అవిష్కరిస్తూ.. మత్తెక్కించే కళ్లతో కుర్రకారు మైకం కమ్మేలా మిర్రర్ ముందు నిలబడి అందాలను తనివితీరా ఆస్వాదిస్తుంది సీనియర్ బ్యూటీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vidya Balan  2019 new year calendar  Dabboo Ratnani  Photography  bollywood  

Other Articles