Jr NTR Gives Shock To His Sister Suhasini సుహాసినికి షాకిచ్చిన నందమూరి తారక్..

Telangana elections 2018 jr ntr gives shock to his sister suhasini

telangana elections 2018, Telangana assembly elections, Nandamuri Suhasini, Nandamuri Taraka RamaRao, madhavaram krishnarao, tarak, young tiger, kukatpally constituency, kalyan ram, TRS, K Chandrashekar Rao, Congress, Maha kutami, Telangana Politics

As per the latest update, NTR is not campaigning for her sister Nandamuri Suhasini, As the young tiger has been staying away from politics since 2009.

టీడీపీ కూకట్ పల్లి అభ్యర్థి సుహాసినికి తారక్ షాక్..

Posted: 12/01/2018 05:35 PM IST
Telangana elections 2018 jr ntr gives shock to his sister suhasini

తెలంగాణలోని కూకట్ పల్లి నుంచి మహాకూటమి అభ్యర్థిగా నందమూరి సుహాసిని పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుహాసిని తరఫున టీడీపీ అధినేత చంద్రబాబు, హీరో బాలకృష్ణ, కల్యాణ్ రామ్ భార్య స్వాతి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, సోదరుడు కల్యాణ్ రామ్ కూడా ఎన్నికల ప్రచారానికి వస్తారని నందమూరి సుహాసిని ఆశించారు. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అక్క సుహాసినికి షాక్ ఇచ్చారు. ఈ ప్రచారానికి వెళ్లకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే సుహాసినికి మద్దతుగా ఎన్టీఆర్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇంతకుమించి తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోరాదని ఆయన నిర్ణయించినట్లు సమాచారం. సాధారణంగా ఎన్నికల ప్రచారానికి వచ్చే వ్యక్తుల వివరాలను ఈసీకి సమర్పించాల్సి ఉంటుందనీ, అయితే టీడీపీ, మహాకూటమి నేతలు ఇప్పటివరకూ ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించడంపై ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Actor nanduri uday kiran dies of cardiac arrest

  గుండెపోటుతో యువనటుడు ఉదయ్‌ కిరణ్‌ హఠాన్మరణం

  Feb 15 | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యువనటుడు నండూరి ఉదయ్‌కిరణ్‌ (34) హఠాన్మరణం చెందాడు. యువనటుడు ఒక్కసారిగా మరణించాడన్న వార్తను టాలీవుడ్ లో విషాదాన్ని నింపింది. పరారే, ఫ్రెండ్స్‌బుక్ సినిమాల్లో హీరోగా ఉదయ్‌కిరణ్‌ నటించారు.... Read more

 • Hero nithin and shalini engagement pelli panulu started

  పెళ్లి పనులకు మ్యూజిక్ స్టార్ట్: ఫ్యాన్స్ తో నితిన్

  Feb 15 | టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్ పెళ్లికి సంబంధించి వారం పది రోజులుగా వినిపిస్తున్న అనేక గుసగుసలకు ఎట్టకేలకు తెరపడింది. టాలీవుడ్ ప్రముఖ యంగ్ హీరోల మాదిరిగానే నితిన్ కూడా తన స్నేహితురాలైన షాలిని... Read more

 • World famous lover trailer is out vijay deverakonda will make you feel the pain literally

  ‘‘మీ ఇంట్ల కొట్టుకోరా.. భార్యభర్తలు కొట్టుకోరా..’’

  Feb 06 | సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాలతో ఆకట్టుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సీనియర్... Read more

 • Ss rajamouli s period epic rrr release date postpones by six months

  అర్ఆర్ఆర్ తాజా అప్ డేట్: అభిమానులను నిరాశ

  Feb 05 | యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ పై తాజాగా ఓ అప్ డేట్ అభిమానులను నిరాశకు గురిచేసింది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందుతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం... Read more

 • Tamil actor comedian yogi babu marries manju bhargavi in thiruttani

  మంజు బార్గవితో కమేడియన్ యోగిబాబు పెళ్లి..

  Feb 05 | తమిళ చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖ కమేడియన్ యోగిబాబు ఓ ఇంటివాడు అయ్యాడు. కమెడియన్ పలు చిత్రాలు చేసిన పాపులారిటీ సంపాదించిన దక్షిణాది ప్రేక్షకులలో తనదైన ముద్రవేసుకున్నాడు యోగిబాబు. చిత్ర రంగానికి చెందిన అగ్రహీరోలతో... Read more

Today on Telugu Wishesh