jr ntr to contest in elections ఎన్నికల బరిలో దిగనున్న జూనియర్ ఎన్టీఆర్

Election episode in tarak movie electrifies his fans

Aravindha Sametha, Aravindha Sametha election episode, electrifying election episode, Aravindha Sametha Songs, Jr NTR songs, Kailash Kher Songs, Yeda Poyinado, Pooja Hegde Songs, Arvindha Sametha songs, ntr songs, Junior NTR Songs, New NTR movies, Thaman Songs, movies, entertainment, tollywood

Tollywood sources says that Junior NTR’s upcoming outing Aravindha Sametha Veera Raghava will give a good treat to his fans with an electrifying election episode.

ఎన్నికల బరిలో దిగనున్న జూనియర్ ఎన్టీఆర్.. ఫ్యాన్సుకు విందు..

Posted: 09/26/2018 07:53 PM IST
Election episode in tarak movie electrifies his fans

త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'అరవింద సమేత' .. షూటింగ్ పరంగా చివరిదశకు చేరుకుంది. సీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటించింది. యాక్షన్ .. ఎమోషన్ కి పెద్దపీట వేస్తూ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆడియో పరంగా కూడా మంచి మార్కులు దక్కాయి. ఇక ఈ సినిమాలో ఎలక్షన్స్ కి సంబంధించిన ఒక ఎపిసోడ్ వుందట. అది ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు.

ఎన్టీఆర్ తో ముడిపడిన స్థానిక ఎన్నికలకి సంబంధించిన సీన్ ను విజిల్స్ పడేలా త్రివిక్రమ్ చిత్రీకరించాడని చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ ఎన్టీఆర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లో కనిపించనుండటం .. ఆయన రాయలసీమ యాసలో మాట్లాడనుండటం ఈ సినిమాపై అందరిలోను ఆసక్తిని రేకెత్తిస్తోంది. అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aravindha Sametha  election episode  Jr NTR  Trivikram  Thaman  tollywood  

Other Articles

Today on Telugu Wishesh