‘Aravinda Sametha’ another lyrical song ‘యేడా పోయినాడో’ అంటూ ఏడిపిస్తున్న అరవింద సమేత

Aravinda sametha another lyrical song

Yeda Poyinado, Aravindha Sametha Songs, Jr NTR songs, Kailash Kher Songs, Pooja Hegde Songs, Arvindha Sametha songs, ntr songs, Junior NTR Songs, New NTR movies, Thaman Songs, movies, entertainment, tollywood

The makers of Aravinda Sametha are planning for a surprise for the audiences. The film, which is directed by Trivikram Srinivas, has Taran, Pooja Hegde and Eesha Rebba in lead roles.

‘యేడా పోయినాడో’ అంటూ ఏడిపిస్తున్న అరవింద సమేత

Posted: 09/25/2018 08:51 PM IST
Aravinda sametha another lyrical song

హరిణీ అండ్ హాసినీ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’. రాయలసీమ ఫ్యాక్షన్ డ్రాప్ లోఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. ఈ మూవీలో పూజా హెగ్డే అరవింద పాత్రలో నటిస్తోంది. తారక్..వీరరాఘవ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈషా రెబ్బా మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తోంది. జగపతిబాబు, నాగబాబులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

ఈ మూవీలో తారక్...వీరరాఘవ క్యారెక్టర్ చేస్తున్నాడు. పేరుకు తగ్గ పాత్ర అన్నమాట. తమన్ మ్యూజిక్ ఇచ్చిన ఈ మూవీ ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో కొన్ని పాటలు పాత సాంగ్స్‌ను గుర్తూ చేసినా...ఓవరాల్‌గా బాగున్నాయి. లేటెస్ట్‌గా ‘పోయినాడో’ అంటూ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సిరివెన్నల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటను పెంచల్ దాస్ పాడాడు. ఇపుడీ పాట సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీని హారికా అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్‌లో చినబాబు తెరకెక్కిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aravindha Sametha  Yeda Poyinado songs  Jr NTR  Trivikram  Thaman  tollywood  

Other Articles

Today on Telugu Wishesh