Hello Guru Prema Kosame Teaser Talk ఆకట్టుకుంటున్న హలో గురూ ప్రేమకోసమే టీజర్

Hello guru prema kosame teaser talk hot sensuous

Hello Guru Prema Kosame Teaser, Ram, Anupama Parameswaran, Dil Raju, Hello Guru Prema Kosame,#HelloGuruPremaKosame, HGPKTeaser, tollywood, movies, entertainment

The teaser for Ram and Anupama Parameswaran's upcoming romantic entertainer Hello Guru Prema Kosame is out and it impresses instantly.

ఆకట్టుకుంటున్న హలో గురూ ప్రేమకోసమే టీజర్

Posted: 09/17/2018 07:19 PM IST
Hello guru prema kosame teaser talk hot sensuous

రామ్ .. అనుపమ పరమేశ్వరన్ జంటగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో 'హలో గురూ ప్రేమకోసమే' సినిమా రూపొందింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక రొమాంటిక్ టీజర్ ను రిలీజ్ చేశారు. హీరోహీరోయిన్లపై ఒక రొమాంటిక్ సీన్ ను టీజర్ గా కట్ చేశారు. ఇంతకుముందు కంటే రామ్ ఈ సినిమాలో మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఇక అనుపమ పరమేశ్వరన్ కూడా మరింత గ్లామర్ గా అనిపిస్తోంది.

ఈ సినిమాలో ప్రణీత .. ప్రకాశ్ రాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న రామ్, ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో వున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hello Guru Prema Kosame  Teaser  Ram  Anupama Parameswaran  Dil Raju  tollywood  

Other Articles