‘నేను ఈ రకంగా బార్ కౌంటర్లో ఇన్ని శబ్ధాల మధ్య ఇలా కూర్చుంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ ఐదు రోజులు నా లైఫ్‌లో జరిగిందంతా నిజమా అబద్ధమా?’ అంటూ యూటర్స్ మూవీ ట్రైలర్‌తో వచ్చేసింది సమంత. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘యూటర్న్’ మూవీని తెలుగులో అదే పేరుతో తెరకెక్కించారు. ఈ మూవీ ట్రైలర్‌ను శుక్రవారం నాడు విడుదల చేశారు. మిస్టరీ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో సమంత జర్నలిస్ట్‌గా కనిపించనుంది.
కన్నడ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన పవన్ కుమార్ ఈ సినిమా తెలుగు, తమిళ వెర్షన్లకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆర్కేపురం ఫ్రై ఓవర్ మీద జరిగిన ఆక్సిడెంట్ చుట్టూ ఈ కథ తిరుగుతుందిని ట్రైలర్‌ని బట్టి అర్ధమౌతోంది. ఆది పినిశెట్టి ఇన్వెస్టిగేషన్ అఫీసర్‌గా కనిపిస్తున్నారు. భూమిక , అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం ఫై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈచిత్రానికి పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో సమంత పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడమే కాకుండా చిత్ర నిర్మాణంలోనూ భాగస్వామ్యంగా ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్‌గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more