Gopichand's Pantham Trailer హిట్ కొట్టాలన్న ‘పంతం’తో గోపిచంద్

Gopichand s pantham trailer gets positive talk

Pantham Theatrical Trailer,Gopichand,Mehreen,Goopi Sundar,PanthamTrailer,Sri Sathya Sai Arts,Pantham,Pantham Trailer #Pantham,Pantham Telugu movie trailer,Pantham movie,pantham telugu movie,gopichand new movie trailer,pantham trailer,Gopichand pantham,Mehreen Kaur,Mehreen Pirzada,Pantham 2018 movie, movies, entertainment, tollywood

Gopichand and Mehreen Kaur played the lead roles in the upcoming film titled as Pantham. For a cause, is the caption of the movie.

హిట్ కొట్టాలన్న ‘పంతం’తో గోపిచంద్

Posted: 06/25/2018 06:26 PM IST
Gopichand s pantham trailer gets positive talk

గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేక.. ఆసక్తిగా ఎధురుచూస్తున్న టాలీవుడ్‌ మాచో స్టార్‌ గోపీచంద్‌.. ఈ సారి మాత్రం తప్పకుండా హిట్ కోట్టాలని పంతంతో వస్తున్నాడు. ఈ క్రమంలో మరో యాక్షన్‌ డ్రామాతో మన ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రీరికార్డింగ్ పనుల్లో బిజీగా వున్న ఈ చిత్రం.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రానికి చక్రవర్తి దర్శకత్వం వహించగా, మెహరీన్‌ హీరోయిన్ గా నటిస్తోంది.

రెగ్యులర్‌ కమర్షియల్‌ ఎలిమెంట్లతోనే ట్రైలర్ ను కట్‌ చేశారు. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో గోపీచంద్‌ స్టైలిష్‌ అప్పీల్ తో ఆకట్టుకునే యత్నం చేశాడు. ఓవైపు ఎంటర్ టైన్మెంట్ తో నేతల అవినీతిపై హీరో పోరాటం లాంటి సీరియస్‌ సబ్జెక్టును డైరెక్టర్‌ డీల్‌ చేశాడు. కోర్టు సీన్‌ సన్నివేశాన్ని హైలెట్‌ గా చూపించారు.  గోపీ సుందర్‌ మ్యూజిక్‌ అందిస్తున్న ఈ చిత్రం శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌ పై కె.కె. రాధామోహన్‌ నిర్మించారు. జూలైలో పంతం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gopi chand  pantham  theatrical trailer  mehreen  chakri  gopi sunder  tollywood  

Other Articles