raj taruns raju gadu to hit theaters on june 1st మరో వారంలో ‘రాజుగాడు’ వచ్చేస్తున్నాడహో..!

Raj taruns raju gadu to hit theaters on june 1st

Raju Gadu Movie Trailer, Raju Gadu, Raju Gadu movie teaser, Raj Tarun New Movie, amyra dastur, amyra dastur raju gadu, raj tarun amyra dastur, rajedra prasad, sitara, anil sunkara, sanjana reddy, tollywood, movies, entertainment

Young actor Raj Tarun, who has stuttered in recent times after an encouraging start to his film career, is comming on junw first with his new movie Raju gadu. Amyra Dastur is sharing the screen with the young hero, which is an romantic movie.

మరో వారంలో ‘రాజుగాడు’ వచ్చేస్తున్నాడహో..!

Posted: 05/24/2018 07:19 PM IST
Raj taruns raju gadu to hit theaters on june 1st

యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'రాజుగాడు' సినిమా త్వరలో రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. నూతన దర్శకురాలు సంజనా రెడ్డి రూపోందిస్తున్న ఈ సినిమాలో అమైరా దస్తూర్ కథానాయికగా నటించింది. వరుసగా ఈడోరకం, వాడోరకం, కిట్టుగాడు వున్నాడు జాగ్రత్తా, అంధగాడు హ్యాట్రిక్ చిత్రాలు విజయవంతమైన తరువాత తన కెరీర్ లో మరో రోమాంటిక్ చిత్రంతో వస్తున్నాడు రాజ్ తరుణ్. దీంతో ఈ చిత్రం తప్పక హీట్ అవుతుందని పూర్తి విశ్వాసంతో వున్నాడు. కామెడీతో పాటు యువతను అకర్షించే అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో పుష్కలంగా వున్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 1న విడుదల కానుంది. అయితే ఈ చిత్రం గురించ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హీరోకి ఓ వ్యాది వుందని, దాని వల్ల తనకు తెలియకుండానే చిన్న చిన్న దొంగతనాలు చేసే ఒక వింత వ్యాధి లక్షణం కలిగినవాడిగా రాజ్ తరుణ్ ఈ సినిమాలో కనిపిస్తాడట. అతనికి గల ఈ వ్యాధి కారణంగా ఆయనకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే ఆసక్తికరమైన కథా కథనాలతో ఈ సినిమా నిర్మితమైంది.

ఈ పాయింట్ ను ఆధారంగా చేసుకునే ఈ సినిమా పూర్తి వినోదభరితంగా కొనసాగుతుందట. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాను జూన్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. గోపీసుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో రాజ్ తరుణ్ వున్నాడట.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raju gadu  raj tarun  amyra dastur  anil sunkara  sanjana reddy  tollywood  movies  entertainment  

Other Articles