ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఎందరో హీరోలను ఎలివేట్ చేసే చిత్రాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన దర్శకత్వంలోనే ఆయన తన తనయుడు ఆకాశ్ ను హీరోగా ఎంచుకుని 'మెహబూబా' అనే రోమాంటిక్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. రమారమి చిత్రానికి సంబంధించిన షూటింగ్ సహా రీరికార్డింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ ఈ ప్రేమకథా చిత్రం ఈనెల 11వ విడుదల సిద్దంగా వుంది. ప్రస్తుతం పోస్టు పోడ్రక్షన్స్ పనులలో బిజీగా వుంది చిత్ర నిర్మాణ సంస్థ. ఈ సినిమాలో కథానాయికగా నటించిన నేహా శెట్టి ఈ చిత్రానికి సంబంధించిన పలు అంశాలను తాజాగా మీడియాతో పంచుకుంది.
పూరీ జగన్నాథ్ సినిమాతో తెలుగు తెరకి పరిచయం కావడం ఎంతో ఆనందంగా వుంది. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్లానని తెలిపింది. ఆడిషన్స్ తరువాత పూరీ గారు నన్ను ఎంపిక చేశారు. ఆకాశ్ తో కలిసి నటించడం సంతోషంగా వుంది. సెట్లో ఆయన చాలా సరదాగా వుంటాడు. కెమెరా ముందుకు వచ్చాడంటే మాత్రం.. పాత్రలో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతాడు. ఆ సమయంలో ఆయన చాలా సీరియస్ గా పాత్రపైనే దృష్టిపెడతాడు. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం వుంది" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more