Tej I Love You Teaser release date fixed టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్..

Sai dharam tej s tej i love you teaser release date fixed

Sai Dharam Tej, Anupama Parameswaran, Tej I Love You, Sai dharam Tej I love You teaser, teaser date Tej I love You, Karunakaran, K S Rama Rao, Creative Commercials, Gopi Sunder, Tollywood. movies, entertainment

Mega Supreme hero Sai Dharam Tej and Anupama Parameswaran starring Tej I Love You Teaser will be released tomorrow at 11.30 am.

తేజ్ టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్..

Posted: 04/30/2018 07:33 PM IST
Sai dharam tej s tej i love you teaser release date fixed

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా కరుణాకరన్ దర్శకత్వంలో ఒక ప్రేమకథా చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాకి 'తేజ్ ఐ లవ్ యు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా నుంచి మే 1వ తేదీన ఫస్టు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. తాజాగా టైమ్ ను కూడా ఫిక్స్ చేసి, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు.

 రేపు ఉదయం 11:30 గంటలకు టీజర్ ను వదలనున్నారు. యూత్ ను ఆకట్టుకునేలా ఈ టీజర్ ను కరుణాకరన్ కట్ చేసినట్టుగా చెబుతున్నారు. సాయిధరమ్ తేజ్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ న్యూ లుక్ తో కనిపించనున్నాడు. వరుస పరాజయాలతో వున్న సాయిధరమ్ తేజ్ కి ఈ సినిమా ఊరటనిస్తుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles