ప్రముఖ సినీ నటుడు, జనేసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ తో సమాజ సేవ చేసేందుకు అసక్తి కనబరుస్తుంది మరో వెండితెర నటి. గతంలో ప్రత్యేక హోదా కోసం విశాఖకు తరలిరావాలన్న జనసేన పిలుకు స్పందించిన ఎందరో నటులు స్పందించి కదిలిన విషయం తెలిసిందే. తాజాగా ‘నచ్చావులే’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన మాధవీలత.. జనసేన అధినేతకు మద్దతు ప్రకటించింది.
తన ఫేస్ బుక్ ద్వారా పవన్ కల్యాన్ కు మద్దతు తెలుపుతూ.. జనసేనానితో కలసి సమాజ సేవ చేయాలని వుంది, సమాజ సేవ అంటే తనకు చాలా ఇష్టమని కూడా చెప్పింది. ఇక పవన్ అంటే తనకు ప్రేమ అని గత పదేళ్లుగా ప్రతీ ఇంటర్వ్యూలో చెబుతున్నాని పేర్కొనింది. తనకు సమాజసేవ అంటే చాలా ఇష్టమని చెప్పుకోచ్చిన మాధవిలత.. సమాజసేవలో భాగంగానే తాను ‘నక్షత్ర ఫౌండేషన్’ను ప్రారంభించానని కూడా తన ఫేస్ బుక్ పోస్టులో పేర్కొంది.
అయితే సరైన సహకారం లభించక.. ఫండింగ్స్ లేక ప్రస్తుతం తన నక్షత్ర ఫౌండేషన్ సేవలకు బ్రేక్ ఇచ్చానని పేర్కొనింది. కానీ, సేవ చేయాలనే ఆశ మాత్రం చావలేదు. పవన్ అంటే నాకు అంత ఇష్టం ఉన్నప్పుడు. ఒక వ్యక్తిగా ఆయనే ‘జనసేన’ పార్టీ స్థాపించినప్పుడు.. ఆయనను అభిమానించే తాను ఎందుకు సపోర్టు చేయకూడదు? అని ప్రశ్నించారు. పవన్ కోసం నేను దేనికైనా రెడీ" అంటూ ఫేస్ బుక్ లో మాధవీలత పెట్టిన కామెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతుంది.
(And get your daily news straight to your inbox)
Feb 18 | టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుపై జీహెచ్ఎంసీ అధికారగణం ప్రతీకారం తీర్చుకుందా.? అంటే ఔను అన్నట్టుగానే వున్నాయి చర్యలు. సాధారణంగా సినీమావాళ్లు.. అందులోనూ నటులుతో పాటు నిర్మాణరంగంలోనూ కొనసాగుతున్న వాళ్లు తమ... Read more
Feb 18 | వరుస హిట్లతో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని దూసుకుపోతున్నాడు. ఓ వైపు విజాయాల పరంపరం కొనసాగుతున్న కథాపరంగా చిత్రాలు నచ్చితేనే వాటిని అంగీకరిస్తూ ముందుకు అడుగులేస్తున్నాడు. తాజాగా 'రెడ్' సినిమాతో ప్రేక్షకుల... Read more
Feb 18 | మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన తొలి వారంలో భారీ వసూళ్లను రాబట్టింది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి, విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల... Read more
Feb 16 | బాలీవుడ్ లో మరో విషాదం అలుముకుంది. యువనటుడు సందీప్ నహర్ ఆత్మహత్యకు పాల్పడటంతో బాలీవుడ్ ఉలిక్కపడింది. టీమిండియా మాజీ రథసారధి మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధరారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోని’ ది... Read more
Feb 15 | మెగాప్యామిలీ నుంచి తాజాగా ఉప్పెన చిత్రంతో తెరంగ్రేటం చేసిన వైష్ణవ్ తేజ్ సినిమా.. కరోనా తరువాత బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సందడి చేస్తున్న చిత్రాల్లో ఒకటి. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఈ నెల ఫిబ్రవరి... Read more