తన ట్విట్లతో హృదయ కాలేయం చిత్రాన్ని సూపర్ హిట్ గా మార్చిన ఘనత వున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇక అప్పట్నించి ఆయన ఏ చిత్రం చూసైనా ట్విట్ చేశారు అంటే.. ఆ చిత్రానికి విఫరీతంగా ఫాలోయింగ్ పెరిగిపోతుంది. అలాంటి రాజమౌళి.. చిట్టిబాబు విషయంలో మాత్రం తన మనస్సుకు మరింత, మరింత చేరువవుతున్నాడని వ్యాఖ్యలు చేయడం రంగస్థలం చిత్రంపై ఇప్పటికే పెరిగిన అభిమానుల అశలను మరింత పెంచేలా చేశాయి.
'రంగస్థలం' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చూసిన దర్శక దిగ్గజం రాజమౌళి స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెడుతూ, చిట్టిబాబు తన మనస్సుకు మరింత, మరింత చేరువయ్యాడని, ఈ ట్రైలర్ చూసిన తరువాత అతనిపై తనకున్న ఆప్యాయత ఎంతగానో పెరిగిందని అన్నారు. జగపతి బాబు పాత్ర కూడా బాగుందని, ఈ సినిమా రిలీజ్ కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చారు. రాజమౌళి ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుండగా, వేల మంది లైక్స్ కొడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 25 | దర్శకధీరుడు, తెలుగు ప్రేక్షకులు అభిమానంతో జక్కనగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి.. బహుబలి చిత్రాల తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం రాద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన అప్... Read more
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more