Young Sensation Compose Music for Rajinikanth | రజనీ కోసం యంగ్ టాలెంట్

Anirudh for rajinikanth

Karthik Subbaraj, Rajinikanth, Anirudh Ravichander, Rajinikanth Anirudh

Anirudh Ravichander will Compose Music for Rajinikanth Next Movie. The Sun TV Officially announced Karthik Subbaraj Movie.

రజనీ మూవీ కోసం అనిరుధ్

Posted: 03/01/2018 06:37 PM IST
Anirudh for rajinikanth

రజనీ అభిమానులంతా ఆయన చేసిన 'కాలా' .. '2.ఓ' సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తాయనే నమ్మకంతో వాళ్లు వున్నారు. ఈ నేపథ్యంలో సన్ పిక్చర్స్ బ్యానర్లో .. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రజనీ అంగీకరించారు.

దాంతో ఇక రజనీ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుథ్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ .. ఒక పోస్టర్ ను వదిలారు. అనిరుథ్ సంగీతాన్ని ఇష్టపడే వాళ్లంతా, ఈ సినిమాతో ఆయన మార్కెట్ మరింతగా పెరగడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సి వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles