Anushka Shocking and Surprise look for Sui Dhaaga | అనుష్క డీగ్లామర్ అవతారం.. ఫ్యాన్స్ హ్యాట్సాఫ్

First look released by the makers of sui dhaaga

Sui Dhaaga, Anushka Sharma, Varun Dhawan, Sui Dhaaga Leak Photos, Anushka Sharma Sui Dhaaga

Sui Dhaaga First Look Out. Varun Dhawan and the vivacious beauty Anushka Sharma sport the look of an ordinary rural couple in the film. Now a picture of the actress from the sets of her forthcoming film has gone viral. In the picture that's been doing the rounds of social media, Anushka is seen wearing a pastel cotton saree with bangles and a bindi. She reportedly plays Mamta in the film while her co-star Varun stars as Mauji.

సుయి ధాగలో అనుష్క లుక్కు ఎలా ఉందంటే...

Posted: 03/01/2018 05:25 PM IST
First look released by the makers of sui dhaaga

ఈ ఫొటోలోని బాలీవుడ్ హీరోయిన్‌ని గుర్తు పట్టాగలరా? కాస్త నిశితంగా పరిశీలిస్తే ఆమె అనుష్క శర్మ అన్న విషయం ఈజీగా తెలిసిపోతుంది. ప్రస్తుతం ఆమె 'సూయి ధాగా' సినిమాలో నటిస్తోంది. వరుణ్ ధావన్ ఇందులో హీరో. అందులో క్యారెక్టర్ కోసం ఈ లుక్కులోకి మారిపోయిందన్న మాట.

పెళ్లయ్యాక కెరీర్ ను వేగవంతం చేసేసిన అనుష్క ఇప్పుడు పరి, సూయి ధాగతో మన ముందుకు రాబోతోంది. ఒకటి హర్రర్ థ్రిల్లర్ అయితే మరొకటి గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమా. మొదటి దాంట్లో మోడ్రన్ పాత్రే అయినా దెయ్యం లుక్కులో దారుణంగా కనిపించగా.. రెండో చిత్రంలో కాటన్ చీర, చేతికి మట్టి గాజులతో విలేజ్ గర్ల్ గా దర్శనమిస్తోంది.

మొత్తానికి కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసిన అనుష్క ఇప్పుడిలా అభిమానులు గుర్తు పట్టలేనంతగా ఉంది. ఫస్ట్‌లుక్‌తోనే అభిమానులు, అందరి దృష్టినీ అనుష్క ఆకర్షించింది. వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్న అనుష్క ను చూస్తే ఎవరికైనా ముచ్చటేయాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles