Big B Role Revealed in Sye Raa Narasimha Reddy | సైరా లో అమితాబ్.. మెగాస్టార్ గురువు పాత్రలో బిగ్ బీ

Big b as gosai venkanna in sye raa

Chiranjeevi, Sye Raa Narasimha Reddy, Amitabh Bachchan, Gosai Venkanna, Big B Chiru Guru, Gosai Venkanna Sye Raa, Big B Gosai Venkanna, Amitab Bachchan Gosai Venkanna

Bollywood Mega Star Amitabh Bachchan Role in Sye Raa Narasimha Reddy role revealed. Big B plays Gosai Venkanna Role who is Guru of Uyyalawada Narasimha Reddy role playing by Chiranjeevi.

గోసాయి వెంకన్న పాత్రలో బిగ్ బీ

Posted: 02/19/2018 07:00 PM IST
Big b as gosai venkanna in sye raa

మెగా స్టార్ చిరంజీవి మోస్ట్ అవెయిటింగ్ మూవీ సైరా నరసింహారెడ్డి రెండో షెడ్యూల్ ప్రారంభానికి రెడీ అయిపోయింది. నయనతారతోపాటు, చిత్రానికి సంబంధించి మిగతా ఇంపార్టెంట్ కాస్ట్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతోందని చెప్పుకున్నాం. ఇప్పుడు వీటన్నింటికి మించిన వార్తను దర్శకుడు సురేందర్ రెడ్డి మనకు అందించేశాడు.

ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ ఇంపార్టెంట్ రోల్ పోషించబోతున్నాడన్న వార్త చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కానీ, ఇంత వరకూ ఎక్కడా ఆ వార్తను ధృవీకరించేలా ప్రకటన వెలువడలేదు. చివరకు తన చిత్రాల విషయంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమితాబ్ కూడా ఒక్క పోస్ట్ చేయలేదు. దీంతో ఆయన చేసే విషయంపై అనుమానాలు నెలకొన్నాయి. కానీ, ఇప్పుడు వాటిని పటాఫంచల్ చేసేస్తూ బిగ్ బీ ఉన్నాడన్న సంకేతాలు అందించాడు.

ఈ చిత్రంలో గోసాయి వెంకన్న రోల్ లో అమితాబ్ కనిపించబోతున్నారు. బ్రిటిష్ పై తిరుగుబాటు చేయాలన్న ఆలోచనలు కలగడంలో గురువు అయిన గోసాయి వెంకన్న కీలక పాత్ర పోషించారు. నరసింహారెడ్డికి అనుక్షణం అండగా నిలిచిన గురువు గోసాయి వెంకన్న. ఆయన మాటే రెడ్డికి వేదవాక్కు. ఇప్పుడు ఆ పాత్రలొనే ఇపుడు అమితాబ్ నటించబోతున్నారు. అంటే టాలీవుడ్ మెగాస్టార్ కి గురువుగా బాలీవుడ్ మెగాస్టార్ కనువిందు చేయబోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles