Detective Story Writer Confirmed for Trivikram NTR | ఆ సినిమాకు నాదే కథ.. ఇంతకీ కొత్తదా? పాతదా?

Madhu ntr story line

NTR, NTR 28th Movie, Trivikram Srinivas, Writer Madhu Babu, Madhu Babu NTR Trivikram Movie

Detective Fiction Character Shadow Writer Madhu Babu Confirmed that he providing story for NTR Trivikram Movie.

ఎన్టీఆర్-త్రివిక్రమ్.. కథ కన్ఫర్మ్ అయ్యింది

Posted: 02/09/2018 04:20 PM IST
Madhu ntr story line

తెలుగు నవలలు బాగా చదివే వారికి షాడో పాత్ర గురించి కాస్త పరిచయం ఉండి ఉండొచ్చు. మధు బాబు అనే రచయిత షాడో అనే పాత్రతో డిటెక్టివ్ నవలలు రాసి బాగా పాపులర్ అయ్యారు. అదిగో ఆయన కథనే త్రివిక్రమ్.. ఎన్టీఆర్ తో తీయబోయే చిత్రం కోసం తీసుకోబోతున్నాడంటూ కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన మధు బాబు ఈ వార్తపై స్పందించారు. తాను ఎన్టీఆర్-త్రివిక్రమ్ కోసం కథను అందింబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ వార్తలు నిజమేనన్న వార్త కన్ఫర్మ్ అయిపోయింది.

అయితే ఇప్పుడు అసలు డౌట్ ఏంటంటే.. అది షాడో తరహా కథనేనా? లేక కొత్త కథనా? అన్నది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుంది కాబట్టి ఎంతో టైం పట్టకపోవచ్చు లేండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles