యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత రాధా కృష్ణతో సినిమా చేయబోతున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది.
అదే సమయంలో ప్రభాస్ తన బాలీవుడ్ డెబ్యూని కన్ఫర్మ్ చేశాడు. దీంతో చిన్న కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే ప్రభాస్ చిత్రంలో తనకు అవకాశం దక్కిందని బాలీవుడ్ నటి ఒకరు కన్ఫర్మ్ చేసేశారు.
బిగ్ బాస్ 11వ సీజన్ లో వివాదాస్పద కంటెస్టెంట్ గా పేరున్న అర్షి ఖాన్ ప్రభాస్ చిత్రంలో నటించబోతుందంట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తెలియజేసింది. ఈ మేరకు ట్విట్టర్ లో ఆమె ఓ ట్వీట్ చేసింది. అయితే అది ఏ చిత్రం అన్న విషయం మాత్రం ఆమె కన్ఫర్మ్ చేయలేదు. ఇదిలా ఉంటే చోర్-పోలీస్ డ్రామా సుజిత్ సాహోను తెరకెక్కించబోతున్నాడటం.
#ArshiKhan signed on for a big film project also starring Prabhas. Thank you @BeingSalmanKhan @ColorsTV @EndemolShineIND @BiggBoss. Special thanks to #NevadaPutman
— Arshi Khan (@ArshiKOfficial) January 19, 2018
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more