Adivi Sesh Replaces Naga Chaitanya for Remake | హిట్టు రీమేక్ లో చైతూ ప్లేస్ లో టాలెంటెడ్ హీరో

Adivi sesh confirmed for bollywood remake

Adivi Sesh, Naga Chaitanya, Two States Remake, Director Venkat Reddy, Chetan Bhagat, Adivi Sesh Replaces Naga Chaitanya

Two States which has been adopted from Chetan Bhagat’s novel Two States created enough buzz across the country. The film’s Telugu remake has been on cards from the past one year and Naga Chaitanya was speculated to play the lead role in the film. Though there has been no official confirmation, the latest news is that young and promising Adivi Sesh has been roped in to play the lead role in this official remake.

టూ స్టేట్స్ రీమేక్ లో హీరోగా అడవి శేష్

Posted: 01/03/2018 02:32 PM IST
Adivi sesh confirmed for bollywood remake

యంగ్ హీరోల్లో అడివి శేష్ కు ఓ ప్రత్యేక స్థానం ఏర్పడింది. టాలెంట్ ఉన్న నటుడు కావటం, పైగా సెలక్టివ్ పాత్రలను ఎంచుకుంటూ పోతుండటంతో క్రేజీ ప్రాజెక్టులు అతని ఖాతాలో వచ్చి పడుతున్నాయి. క్షణం, అమీ తుమీ సక్సెస్ లతో జోరు మీదున్న అతను తాజాగా గూఢాచారి షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు మరో సూపర్ హిట్ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

చేతన్ భగత్ నవల టూ స్టేట్స్ బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని నాగ చైతన్య హీరోగా తెరకెక్కించేందుకు ఆ మధ్య ప్రయత్నాలు జరిగాయి. కానీ, అవి కార్యరూపం దాల్చలేదు. అయితే ఆ ప్రాజెక్టును ఇప్పుడు అడివి శేష్ తో తెరకెక్కించబోతున్నారు. వెంకట్ రెడ్డి డైరెక్టర్ గా డెబ్యూ ఇవ్వబోతున్నాడంట.

హీరోయిన్ ను కూడా కన్ఫర్మ్ చేసేసినట్లు తెలుస్తోంది. ఎంఎల్ వీ సత్యనారాయణ నిర్మించబోయే ఈ చిత్రం ఫిబ్రవరి నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇక మిగిలింది అధికారిక ప్రకటనే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles