Senior Actor Special Thanks to Megastar for Financial Aide | చిరుకి సీనియర్ నటుడి కృతజ్నతలు

Potti veeraiah thanks to megastar

Chiranjeevi, Potti Veeraiah, MAA, Financial Help, Sye Raa Movie

Potti Veeraiah thanks Chiranjeevi for Financial Aide.Few Days Chiru helps through MAA to Veeraiah and Gundu Hanumantha Rao.

చిరును కలిసిన పొట్టి వీరయ్య.. సాయానికి కృతజ్నతలు

Posted: 01/02/2018 04:12 PM IST
Potti veeraiah thanks to megastar

కష్టాల్లో ఉన్న సీనియర్ నటులకు మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే. సీనియర్ కమెడియన్ పొట్టి వీరయ్య, గుండు హన్మంతరావులకు తన సాయాన్ని మా తరపున అందజేయించారు.

ఆ సాయం ఆయా నటులు సంతోషం కూడా వ్యక్తం చేశారు. ఇక నటుడు వీరయ్య నిన్న చిరంజీవిని కలిశారు. పొట్టి వీరయ్య ఆర్థిక పరిస్థితి బాగుండలేదంటూ పత్రికలో వచ్చిన కథనం చదివిన చిరంజీవి సతీమణి సురేఖ, ఆ విషయాన్ని చిరంజీవికి చెప్పడంతో ఆయన స్పందించారు. ఆర్థిక సాయం కింద పొట్టి వీరయ్యకు రూ.2 లక్షలు అందజేయడం జరిగింది. తనకు ఆర్థిక సాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పాడు.

ఇక సినిమాల పరంగా చూసుకుంటే చిరు గడ్డం తీసేసి క్లీన్ షేవ్ తో కనిపిస్తుండటంతో.. సైరాకు కాస్త విశ్రాంతినిచ్చినట్లు అర్థమౌతోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles