Ram Charan Couple Along Sania Advanced New Year Wish | చెర్రీ-ఉప్పీ-సానియా.. విషెస్ ఎలా చెబుతున్నారో చూడండి

Ram charan couple sania new year wishes

Ram Charan, Sania Mirza, Upasana, New Year Wishes, White New Year, Cherry Couple Sania

Mega Power Star Ram Charan and Upasana enjoys white New Year with Tennis star Sania Mirza.

చెర్రీ-ఉపాసన-సానియా.. న్యూ ఇయర్ విషెస్

Posted: 12/30/2017 06:31 PM IST
Ram charan couple sania new year wishes

టెన్నిస్ సంచలనం సానియా మీర్జాతో కలసి హీరో రామ్ చరణ్ దంపతులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో వీరు ముగ్గురూ కలసి మంచులా తెల్లగా ఉన్న ఓ పదార్థాన్ని సరదాగా గాల్లోకి విసురుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

సానియా, ఉపాసనలు ఆ పదార్థాన్ని గాల్లోకి విసురుతుండగా... చెర్రీ దాన్ని చేత్తో పట్టుకుని ఉన్నాడు. ఈ వీడియోను ఉపాసన, సానియా మీర్జాలు తమ ట్విట్లర్ అకౌంట్లలో అప్ లోడ్ చేశారు.

ఈ వీడియోకు వైట్ క్రిస్మస్, వైట్ న్యూ ఇయర్, రామ్ చరణ్ అనే హ్యాష్ ట్యాగ్ లను ఉపాసన జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles