Anushka's Bhaagamathie Teaser Out | భాగమతి టీజర్ రివ్యూ.. పాడు బడ్డ బిల్డింగ్.. అదే అనుష్క

Anushka bhaagamathie teaser out

Anushka Shetty, Bhaagamathie, Bhaagamathie Teaser, Unni Mukundan, UV Creations banner, Director Ashok, Unni Mukundan, Anushka Bhaagamathie Teaser

Anushka Shetty's Bhaagamathie Teaser Released. Horrific Incidents show in teaser. Anushka Shetty, Unni Mukundan and Jayaram. Directed by G Ashok, music by Thaman S and produced by Vamsi & Pramod under UV Creations banner.

అనుష్క భాగమతి టీజర్ రిలీజ్

Posted: 12/20/2017 11:21 AM IST
Anushka bhaagamathie teaser out

హీరోయిన్లు హీరోలతోపాటు సమానమైన క్రేజ్ సంపాదించుకోవటం అంత ఈజీ కాదు. కానీ, ఆరుంధతి లాంటి లేడీ ఓరియంటల్ చిత్రంతో అనుష్క కెరీర్ మొత్తం మారిపోయింది. ఆమెను దృష్టిలో పెట్టుకునూ సినిమాలు, పాత్రలు రూపొందించటం దర్శకులు మొదలుపెట్టారు. 

ఇక ఇప్పుడు బాహుబలి తర్వాత అనుష్క శెట్టి నటిస్తున్న చిత్రం భాగమతి. పిల్ల జమీందార్, రాకుమారుడు చిత్రాల దర్శకుడు అశోక్ డైరెక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కింది. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నారు. 

ఓ పాడు బడ్డ బంగ్లాలోకి ఏదో అన్వేషిస్తూ ఒంటరిగా అనుష్క బయలుదేరటం.. అందులో భయానక దృశ్యాలు.. చివరకు తన చేతికి తానే మేకును కొడుతూ కనిపించిన అనుష్క.. తప్ప వేరే ఏం చూపించలేదు. థమన్ అందించిన మ్యూజిక్ బాగానే ఉంది. జనవరిలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మళయాళ స్టార్లు ఉన్ని ముకుందన్, సీనియర్ నటుడు జయరామ్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles