సోషల్ మీడియాలో ఈ మధ్య సెలబ్రిటీలు యాక్టివ్ గా ఉండటం మనం చూస్తున్నాం. అందులో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ కూడా ఒకరు. అయితే తాజాగా అభిషేక్ చేసిన ఓ ట్వీట్ మాత్రం తెగ ట్రోల్ అవుతోంది.
విషయం ఏంటంటే... మాలీవుడ్ లో నాలుగు నెలల క్రితం రిలీజ్ అయిన వెలిపండిటే పుసక్తం చిత్రంలోని ఓ పాట సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. కాలేజీ బ్యాక్ గ్రౌండ్ లో సాగే ఎంటమ్మెడె జిమిక్కి కమ్మల్ పాట తెగ వైరల్ అయ్యింది. అంతేకాదు దానికి వర్షన్ ల చోప్పున కూడా పలువురు విడుదల చేశారు. చివరకు ఛాలెంజ్ స్వీకరించిన మోహన్ లాల్ కూడా ఆ పాటక స్టెప్పులేసి అందరికీ కృతజ్నతలు తెలియజేశాడు. అయితే అభిషేక్ బచ్చన్ మాత్రం ఆ పాటపై ఇప్పుడు స్పందించాడు.
పాట అద్భుతంగా ఉందని.. ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టట్లేదంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. జూనియర్ బీ మరీ ఇంత లేట్ రియాక్షనా? అంటూ అభిషేక్ పై కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా ఆ పాట రేపిన ప్రభంజనం మాత్రం దేశం మొత్తం పాకిపోవటం మాత్రం విశేషం.
Current obsession:
— Abhishek Bachchan (@juniorbachchan) December 1, 2017
Jimikki kammal.
Can’t stop listening to it!!
Awesomeness. #jimikki #newfav #gottagetupandancehttps://t.co/IZoo2qiLci
(And get your daily news straight to your inbox)
Feb 18 | టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుపై జీహెచ్ఎంసీ అధికారగణం ప్రతీకారం తీర్చుకుందా.? అంటే ఔను అన్నట్టుగానే వున్నాయి చర్యలు. సాధారణంగా సినీమావాళ్లు.. అందులోనూ నటులుతో పాటు నిర్మాణరంగంలోనూ కొనసాగుతున్న వాళ్లు తమ... Read more
Feb 18 | వరుస హిట్లతో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని దూసుకుపోతున్నాడు. ఓ వైపు విజాయాల పరంపరం కొనసాగుతున్న కథాపరంగా చిత్రాలు నచ్చితేనే వాటిని అంగీకరిస్తూ ముందుకు అడుగులేస్తున్నాడు. తాజాగా 'రెడ్' సినిమాతో ప్రేక్షకుల... Read more
Feb 18 | మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన తొలి వారంలో భారీ వసూళ్లను రాబట్టింది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి, విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల... Read more
Feb 16 | బాలీవుడ్ లో మరో విషాదం అలుముకుంది. యువనటుడు సందీప్ నహర్ ఆత్మహత్యకు పాల్పడటంతో బాలీవుడ్ ఉలిక్కపడింది. టీమిండియా మాజీ రథసారధి మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధరారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోని’ ది... Read more
Feb 15 | మెగాప్యామిలీ నుంచి తాజాగా ఉప్పెన చిత్రంతో తెరంగ్రేటం చేసిన వైష్ణవ్ తేజ్ సినిమా.. కరోనా తరువాత బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సందడి చేస్తున్న చిత్రాల్లో ఒకటి. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఈ నెల ఫిబ్రవరి... Read more