Average Collections for PSV Garuda Vega First Day | గరుడ వేగ ఫస్ట్ డే.. ప్చ్... మినిమమ్ వసూళ్లు కూడా రాలేదు

Garuda vega first day collections

Rajasekhar, PSV Garuda Vega, PSV Garuda Vega Dirst Day Collections, PSV Garuda Vega Collections, PSV Garuda Vega AP TS Collections, PSV Garuda Vega Movie

Rajasekhar's PSV Garuda Vega is off to very average start all over. The film is made upon a huge budget of 17cr and atleast 10cr has to recover from Telugu States. It didn’t even collect 1cr share yesterday but only considering the form of hero Rajasekhar it can be called as an Average Opening. The film has to improve from today as it is carrying good reports.

గరుడ వేగ ఫస్ట్ డే వసూళ్లు

Posted: 11/04/2017 05:35 PM IST
Garuda vega first day collections

చాలా గ్యాప్ తర్వాత రాజశేఖర్ నటించిన పీఎస్ వీ గరుడ వేగ చిత్రానికి సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై అన్ని పాజిటివ్ రివ్యూలే రావటం విశేషం. స్వయంగా రాజశేఖర్ అండ్ చిత్ర
యూనిట్ సభ్యులు థియేటర్ల దగ్గరికి వెళ్లి సందడి చేయటమే కాదు.. తన కుటుంబంతో డాన్సులు చేసి ఆ వీడియోను షేర్ చేశారు కూడా.

మొత్తానికి సీనియర్ హీరో ఎట్టకేలకు హిట్ ను చవి చూశాడు. మరి కలెక్షన్ల సంగతి ఏంటి? దాదాపు 17 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే 10 కోట్ల దాకా బిజినెస్ చేసింది. మరి తొలిరోజు ఎంత వసూలు చేసిందో ఇప్పుడు చూద్దాం. మొత్తం మీద కనీసం ఒక కోటి షేర్ కూడా వసూలు చేయలేదని సమాచారం. అయితే పస్ట్ డే తో వచ్చిన టాక్.. దానికి తోడు రాజమౌళి లాంటి వాళ్ల ట్వీట్లు కూడా చిత్ర కలెక్షన్లు పెరిగేందుకు కారణం అవుతుందేమో చూడాలి.

మౌత్ టాక్ మున్ముందు కలెక్షన్లు పెంచుతుందా? రాజశేఖర్ చిత్రాన్ని సేఫ్ జోన్ లో పడేస్తుందా? వచ్చే వారం వచ్చే చిత్రాల రిలీజ్ కూడా సినిమాపై చూపనుంది. తొలిరోజు ప్రాంతాల వారీగా చూసుకుంటే...

ఏరియా వారీగా... 
Nizam 21 లక్షలు
Ceded 9 లక్షలు
UA 8.4 లక్షలు
Guntur 11 లక్షలు
East 7.7 లక్షలు
Krishna 4.2 లక్షలు
West 2.7 లక్షలు
Nellore 1.5 లక్షలు

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా...  66 లక్షలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles