Rajasekhar Emotional Speech at PSV Garuda Vega | నాకు ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదు.. ఏడ్చేసిన రాజశేఖర్

Rajasekhar speech at psv garuda vega pre release

Rajasekhar, Actor Rajasekhar, Actor Rajasekhar Speech, Actor Rajasekhar Cry, Actor Rajasekhar Emotinal Speech, Actor Rajasekhar Speech at PSV Garuda Vega Pre Release Event

Rajasekhar Emotional Speech at PSV Garuda Vega Pre Release Event. He Never Expect that his carrier goes like this with debacles.

గరుడవేగ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజశేఖర్ కంటతడి

Posted: 10/28/2017 10:48 AM IST
Rajasekhar speech at psv garuda vega pre release

తనకు నెగటివ్ అవకాశాలు వచ్చినప్పటికీ నచ్చకపోవటం వల్లనే వాటిని ఒప్పుకోలేదని సీనియర్ నటుడు రాజశేఖర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం జరిగిన గరుడ వేగ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చాలా ఎమోషనల్ అయ్యాడు.

గడ్డెం గ్యాంగ్ చిత్రంతో తాను దారుణంగా నష్టపోయానని.. తన కెరీర్ గురించి తల్లిదండ్రులు బాధపడుతుంటే చాలా మనోవేదనకు గురయ్యానని ఆయన అన్నాడు. అదే సమయంలో ప్రవీణ్ సత్తార్ చెప్పిన కథ నచ్చటంతోనే తాను ముందుకు వచ్చానని చెప్పారు. అంతా సజావుగా సాగుతున్న టైంలో తన తల్లి మరణం దారుణంగా కుంగదీసిందని కన్నీటి పర్యంతం అయ్యారు. అయినప్పటికీ దర్శకుడు, చిత్ర యూనిట్ సభ్యులు, తన భార్య జీవిత ఎంతో ఓదార్చారని రాజశేఖర్ భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.

సినిమా అద్భుతం అదీ ఇది అని తాను చెప్పనని.. తన బౌన్స్ బ్యాక్ అని మాత్రమేనని చెప్పగలనని... సినిమాను దయచేసి థియేటర్లలోనే చూడండంటూ విజ్నప్తి చేస్తూ తన ప్రసంగం ముగించాడీ యాంగ్రీ యంగ్ మెన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles