MGR Biopic On The Cards, Sathyaraj may To Play Lead | సంచలనం.. జన నేత బయోపిక్.. లీడ్ రోల్ లో ‘కట్టప్ప’ సత్యరాజ్?

Mgr biopic announced

MGR Biopic, MGR Satyaraj, Director Balakrishnan, Puratchi Thalaivar Biopic, Puratchi Thalaivar Satyaraj, Palaniswami Clap, Kamaraj Director MGR Biopic, Director Balakrishnan MGR, MG Ramchandran Movie

Biopic On MGR On The Cards. ‘Kamaraj’ director Balakrishnan will direct the biopic on legendary actor MGR. Director Balakrishnan is on the lookout for an actor to suit the ‘Puratchi Thalaivar’ MGR and it is being reported that he has finalised two actors who have the features of the iconic actor. But, Sathyaraj Likely To Play The Role.

ఎంజీఆర్ బయోపిక్.. లీడ్ రోల్ లో సత్యరాజ్?

Posted: 10/24/2017 06:16 PM IST
Mgr biopic announced

బయోపిక్ ల సంగతి మాటేమోగానీ వివాదాలు కూడా అదే స్థాయిలో వెలుగులోకి తెస్తూ పలువురు వార్తల్లో నిలుస్తున్నారు. వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర సంగతి ఏమోగానీ.. కోలీవుడ్ లో మాత్రం ఓ బయోపిక్ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పురుచ్చితలైవా ఎంజీ రామచంద్రన్ జీవిత గాథన్ని సిల్వర్ స్క్రీన్ పై చూపించేందుకు రంగం సిద్ధం అయ్యింది.

మణ కమ్యూనికేషన్స్ వారు బాలకృష్ణన్ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించడానికిగాను రంగంలోకి దిగారు. ఎంజీఆర్ పాత్రను పోషించడం అంత తేలికైన పనికాదు. ఆ పాత్రలో మెప్పించడం అంత ఆషామాషీ వ్యవహారమూ కాదు. అందువలన బాగా ఆలోచించి .. ఈ పాత్రకి సత్యరాజ్ అయితే కరెక్ట్ గా సరిపోతారని యూనిట్ సభ్యులు భావిస్తున్నారట. కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సినిమా హీరోగానే కాదు.. రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఎంజీఆర్ తమిళనాట ఎంతో ప్రభావం చూపారు. లక్షలాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్నారు .. వ్యక్తిత్వం విషయంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అలాంటి ఎంజీఆర్ బయోపిక్ ను తెరకెక్కించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. నవంబర్ 8వ తేదీన పలువురు మంత్రుల సమక్షంలో తమిళనాడు సీఎం పళని క్లాప్ తో సినిమా మొదలవ్వబోతుందని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles