Vikram Sketch Movie Teaser Released | ఫ్లాపుల హీరో కొత్త టీజర్.. ఎలా ఉందంటే...

Flop hero new teaser

Chiyan Vikram, SketchTamil Movie, Sketch Movie Teaser, Sketch Movie 2017, Sketch Teaser, Sketch Vikram Teaser, Sketch Movie Thaman, Sketch Teaser Review

Chiyan Vikram Movie teaser Released. The Movie Completely Massive Movements with Thaman Background.

విక్రమ్ స్కెచ్ టీజర్ రిలీజ్

Posted: 10/17/2017 06:10 PM IST
Flop hero new teaser

చియాన్ విక్రమ్ కొత్త చిత్రం స్కెచ్ చిత్రం టీజర్ రిలీజ్ అయ్యింది. అయితే కేవలం తమిళ వర్షన్ ను మాత్రమే చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. స్కెచ్ వేస్తే మిస్సవ్వదు.. ఎప్పటికీ అంటూ విక్రమ్ చెప్పే సింగిల్ డైలాగ్.. మాస్ ఫైట్స్.. దానికి తగ్గట్లు థమన్ అందించిన మ్యూజిక్ బాగానే ఉన్నాయి. 50 ఏళ్ల వయసులోనూ విక్రమ్ చాలా ఎనర్జిటిక్ గా యాక్ట్ చేశాడు. విజయ్ చందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగులో కూడా ఇదే టైటిల్ తో రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles