Anantapur Girl for Arjun Reddy's Hero | అర్జున్ రెడ్డి తో షార్ట్ ఫిల్మ్ బ్యూటీ రొమాన్స్

Another telugu beauty for vijay devarakonda

Vijay Deverakonda, Priyanka Jawalkar, Priyanka Jawalkar Vijay Deverakonda, Vijay Deverakonda Short Film Actress, Vijay Deverakonda Anantapur Beauty, Anantapur Beauty Arjun Reddy

Anantapur girl Priyanka Jawalkar to romance Vijay Deverakonda. A supernatural comic thriller directed by Rahul Sankrityan — the NIFT graduate is super excited. "I had to audition multiple times for almost three months before the makers finally decided to cast me. So, I'm very excited about it 'cos becoming a Tollywood heroine is like a dream come true,"she says.

విజయ్ సరసన మరో తెలుగు బ్యూటీ

Posted: 10/17/2017 04:05 PM IST
Another telugu beauty for vijay devarakonda

తెలుగు బ్యూటీలకు ఈ మధ్య టాలీవుడ్ లో అస్సలు కలిసి రావటం లేదు. ఉన్న ఒకరిద్దరికీ కూడా సక్సెస్ రేటు చాలా తక్కువ స్థాయిలో ఉండటం.. పరభాష ముఖ్యంగా మళయాళం నుంచి వరుసగా భామలను దిగుమతి చేస్తూనే ఉన్నారు మన మేకర్లు. ఈ నేపథ్యంలో మరో తెలుగమ్మాయి త్వరలో ఇండస్ట్రీకి రానుందంట.

పెళ్లి చూపులతో విజయ్ దేవరకొండకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ను పెంచింది. అరడజను పైగా కొత్త ప్రాజెక్టులను చేతిలో పెట్టింది. అలాంటి విజయ్ దేవరకొండ .. రాహుల్ అనే కొత్త దర్శకుడితో, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో ఒక సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. విజయ్ దేవరకొండతో చేయడానికి చాలామంది హీరోయిన్స్ రెడీగా వున్నారు. అయినా ఈ సినిమాలోను ప్రియాంకా జవల్కర్ అనే కొత్త అమ్మాయినే కథానాయికగా తీసుకున్నారు.

ఈ బ్యూటీకి ఇంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ చేసిన అనుభవం ఉంది. పైగా అనంతపురంలో పెరిగిన అమ్మాయి. ఈ నేపథ్యంలో'అర్జున్ రెడ్డి'తో జోడీ కడితే షాలిని పాండేలాగా ఈ అమ్మాయికి క్రేజ్ దక్కుతుందో చూడాలి. రాహుల్ సంకీర్తన్ దర్శత్వం చేస్తున్న ఈ కామెడీ థ్రిల్లర్ వచ్చే ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles