Seerat Kapoor reveal her Bikini Poster | సెన్సార్ కట్ చేసినా సీరత్ వదల్లేదు

Seerat kapoor bikini scene chopped

Seerat Kapoor, Seerat Kapoor Bikini Scene, Seerat Kapoor Raju Gari Gadhi 2, Raju Gari Gadhi 2, Seerat Kapoor Hot Raju Gari Gadhi 2

Seerat Kapoor Reveals Her Bikini Look from Rajugari Gadhi 2 Movie. But, Censor Board Chopped that Scene in Movie.

సీరత్ బికినీకి సెన్సార్ కత్తెర?

Posted: 10/12/2017 04:07 PM IST
Seerat kapoor bikini scene chopped

స్టైలిష్ బ్యూటీగా రన్ రాజా రన్ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సీరత్ కపూర్ తర్వాత తెలుగులో చేసిన చిత్రాలేవీ పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. అయినప్పటికీ నాగ్ లాంటి సీనియర్ హీరో చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. ఆమె నటించిన రాజుగారి గది-2 విడుదలకు సిద్ధమయ్యింది. అది హిటయితేనే తర్వాత ఏమైనా ఆపర్లు వచ్చేది.

అయితే మధ్యలో చేసిన కొన్ని బోల్డ్ ఫోటో షూట్ లతో రెండు, మూడు చిన్నాచితకా ఆఫర్లు దక్కించుదనుకోండి. అయితే కెరీర్ సవ్యంగా సాగాలంటే మాత్రం ఈ చిత్రం పెద్ద హిట్ అయితీరాలి. ఇక ఈ సినిమా కోసం సీరత్ గ్లామర్ పాలు కాస్త ఎక్కువే కుమ్మరించిందంట. ఓ సన్నివేశంలో అయితే ఏకంగా టూ పీస్ బికినీలో కవ్వించింది కూడా. కానీ, సెన్సార్ దాటికి ఆ సీన్ ఎగిరిపోయిందని చెబుతున్నారు. అయినప్పటికీ ఫ్యాన్స్ నిరుత్సాహపడతారో అనుకుందో ఏమో ఏకంగా సీరతే స్వయంగా తన ట్విట్టర్ లో పోస్టర్ ను రిలీజ్ చేసుకుంది.

సినిమా రిలీజ్ డేట్ తో కూడిన ఓ ఫోటోను తన ట్విట్టర్ లో సీరత్ రిలీజ్ చేసింది. ఇది చూసిన వాళ్లంతా బహుశా సినిమాలో అమ్మడి పాత్ర అంత ఇంపార్టెంట్ కాకపోవటంతో ఇలాంటి స్టంట్లు చేస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles