Jai Lava Kusa 125 Crores Collections List | జై లవ కుశ ఆల్ టైం రికార్డులో వాస్తవమెంత?

Jai lava kusa collections details

NTR, Jai Lava Kusa, 12 Days Collections, 125 Crores Collections, All Time Grosser List, Jai Lava Kusa Area Wise List

NTR's 'Jai Lava Kusa' has emerged as the 8th All Time highest grosser of Telugu film industry. The total share in the Telugu states stands at 54.77 Cr and 72 Cr worldwide. Jai Lava Kusa is the third film of 2017 after Megastar Chiranjeevi’s Khaidi No.150 and SS Rajamouli’s Baahubali:The conclusion (Baahubali 2) to collect more than Rs 125 Cr gross at worldwide box office. In All Time grosser list, Jai Lava Kusa stands at 8th place behind Baahubali:The Conclusion, Baahubali:The Beginning, Khaidi No.150, Srimanthudu, Janatha Garage, Atharintiki Daredi and Sarrainodu.

జై లవ కుశ 125 కోట్ల కలెక్షన్లు

Posted: 10/04/2017 11:46 AM IST
Jai lava kusa collections details

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ చిత్రం ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ జాబితాలో 8వ స్థానంలో నిలిచిందన్న వార్త గత రెండు రోజులుగా చక్కర్లు కొడుతూనే ఉంది. మొత్తంగా 12 రోజులకు కలుపుకుని ఇప్పటిదాకా 125 కోట్లు రాబట్టిందని, ఈ యేడాది బాహుబలి ది కంక్లూజన్, ఖైదీ నంబర్ 150 తర్వతి స్థానంలో నిలిచిందని ఆ వార్త సారాంశం.

అయితే ఆ లెక్కలను ధృవీకరిస్తూ ఇప్పుడు ఏరియా వైజ్ లెక్కలను చూపించేస్తున్నారు మేకర్లు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, అత్తారింటికి దారేది, సరైనోడు తర్వాత జై లవ కుశ అంటూ వివరాలను వెల్లడించారు. ప్రాంతాల వారిగా వాటిని ఓ సారి పరిశీలిస్తే(గ్రాస్ కలెక్షన్)...


నైజాంలో : Rs 15.56 కోట్టు

సీడెడ్ : Rs 11.37 కోట్లు

ఉత్తరాంధ్ర : Rs 6.48 కోట్లు

తూర్పు గోదావరి : Rs 5.27  కోట్లు

పశ్చిమ గోదావరి : Rs 3.48 కోట్లు

కృష్ణా : Rs 4.41 కోట్లు

గుంటూరు : Rs 5.81 Cr

నెల్లూరు : Rs 2.39 కోట్లు

మెత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 రోజులకు గానూ Rs 54.77 కోట్లు (గ్రాస్ :Rs 90 కోట్లు)

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 72 కోట్లు .. మొత్తం అన్నీ కలుపుకుని 125 కోట్లు(గ్రాస్)


తొలిసారి ఎన్టీఆర్ చేసిన త్రిపాత్రాభినయానికి ప్రేక్షకులు ముగ్ధులౌతున్నారు. కథ అంతగా లేకపోయినప్పటికీ.. కేవలం వన్ మెన్ షోగా ఎన్టీఆర్ తన అభినయంతో ఆకట్టుకోవటంతో ఫ్యామిలీస్ చిత్రానికి క్యూ కడుతున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో జనతా గ్యారేజ్ 135 కోట్ల కలెక్షన్లతో టాప్ పొజిషన్ లో ఉంది. మిగతా సినిమాల పోటీ మూలంగా ఇప్పుడు లాంగ్ రన్ లో జై లవ కుశ ఆ ప్లేస్ ను దాటడం కాస్త కష్టమే అనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles