Aaradhya Really Anjali Family Member or Not | ఆమె నా చెల్లి కాదు..అంజలి.. కాదు నా అక్కే - ఆరాధ్య

Anjali response on aaradhya entry

Actress Anjali, Anjali Aaradhya, Aaradhya Anjali, Anjali Aaradhya, Anjali Sister Aaradhya Debut, Anjali Sister in Movies, Anjali Sister Yamini, News Reader Yamini Anjali Relation, Anjali Sister Yamini

Anjali Reaction on Aaradhya Sister Comments. But, Aardhya was Anjali's Maternal Aunt Daughter.

ఆరాధ్య అంజలి చెల్లి అవునా? కాదా?

Posted: 09/25/2017 01:39 PM IST
Anjali response on aaradhya entry

తమిళ్, తెలుగు చిత్రాలతో తనకంటూ గుర్తింపు పొందిన నటి అంజలి ఫ్యామిలీ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆరాద్య అనే యువతి తాను అంజలి సోదరినని త్వరలో సినిమాల్లోకి వస్తానని ఇటీవల ఓ ప్రకటన చేసింది. దీనికి అంజలి తన ట్విట్టర్‌ ద్వారా స్పందించింది. నాకున్న ఏకైక సిస్టర్ అంటూ ట్విట్టర్ లో ఓ ఫోటోను ఉంచింది.

 

అంజలికి ఉంది ఒకే ఒక్క సిస్టర్. ఆమె పెళ్లి చేసుకుని ప్రస్తుతం విదేశాల్లో సెటిల్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఆ యువతి ఎవరా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే అంజలి ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా తన అక్కేనని ఆరాధ్య వాదిస్తోంది. అంజలి పిన్ని భారతి దేవి ఆమె కెరీర్ ఎదుగుదలకు తొలినాళ్లలో ఎంతో సాయం చేసింది. అయితే ఆ మధ్య చిన్న వివాదం కాస్త గాలివానగా మారటంతో ఇద్దరూ మీడియా ముందు ప్రకటనలు ఇచ్చుకున్నారు.

అప్పటి నుంచి వాళ్లకు అంజలి దూరంగా ఉంటూ వస్తోంది. ఇక ఇప్పుడు ఆ భారతి దేవి కూతురే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందన్న మాట. బైలింగువల్ మూవీగా తెరకక్కుతున్న చిత్రం ద్వారా తాను పరిచయం కాబోతున్నానని ఆరాధ్య చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Anjali  Aaradhya  Yamini  అంజలి  ఆరాధ్య  యామిని  

Other Articles