Tamil Arjun Reddy Hero Fixed | ధనుష్ నిర్మాత.. ఆర్య హీరో.. అర్జున్ రెడ్డి చిత్రం

Arjun reddy tamil hero fix

Tamil hero Arya, Arjun Reddy Tamil Remake, Dhanush Producer Arya Arjun Reddy, Arya Arjun Reddy Movie, Arjun Reddy Movie

Arya to play Arjun Reddy in Tamil. Arya who is known for his swashbuckling performances in films like ‘Nenu Devunni, and ‘Nene Ambani’ and ‘Raja Rani’ which were released in Telugu.

అర్జున్ రెడ్డి కోలీవుడ్ వర్షన్ హీరో ఎవరంటే...

Posted: 09/19/2017 04:10 PM IST
Arjun reddy tamil hero fix

ఈ ఏడాది యూత్ కి బాగా కనెక్ట్ అయిన సినిమాగా 'అర్జున్ రెడ్డి' నిలిచింది. ఈ సినిమా సాధించిన రికార్డులు ఇతర భాషలకి చెందిన దర్శక నిర్మాతలను ఆకర్షించాయి. ఈ కారణంగా ఈ సినిమాను తమ భాషల్లో రీమేక్ చేయడానికి వాళ్లంతా పోటీ పడుతున్నారు.

ఈ సినిమా బాలీవుడ్ రీమేక్ లో రణవీర్ సింగ్ .. కన్నడ రీమేక్ లో యశ్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇక తమిళ రీమేక్ లో ఆర్య చేయనున్నట్టు సమాచారం. ధనుష్ తన సొంత బ్యానర్ ద్వారా ఈ సినిమా తమిళ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడు. తెలుగులో విజయ్ దేవరకొండ చేసిన పాత్రను .. లవ్ ఫెయిల్యూర్ పాత్రల్లో జీవించే తమిళంలో ఆర్య అయితే బాగా చేస్తాడని ధనుష్ భావించాడట. ధనుష్ సంప్రదించడం .. ఆర్య ఓకే చెప్పేయడం జరిగిపోయాయని తెలుస్తోంది.

ఆర్య తెలుగులో వరుడు చిత్రంతోపాటు వాడు-వీడు.. రాజా-రాణి, నేనే అంబానీ లాంటి చిత్రాలతో పాపులర్ అయ్యాడు. త్వరలోనే అధికారిక ప్రకటన చేసి .. సెట్స్ పైకి వెళతారనే టాక్ వినిపిస్తోంది.

అర్జున్ ‘రెడ్డి’ పై నటి ఫైర్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles