AR Rahman Walks Out Of Sye Raa Not True | సైరా గురించి ఓ బిగ్ ఫేక్ న్యూస్.

Ar rahaman not out from sye raa

Chiranjeevi, Sye Raa Movie, AR Rahman, Sye Raa Gossips, Sye Raa Movie Technician Out

AR Rahman Walks Out Of Chiranjeevi's Sye Raa Movie Fake. he Legendary Musician already busy in Compose tunes for Chiru's Biopic.

సైరా నుంచి రెహమాన్ అవుట్.. ఉత్త ప్రచారమే!

Posted: 09/14/2017 03:14 PM IST
Ar rahaman not out from sye raa

మెగా బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా చిరు 151వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలయిపోయాయి. సైరా.. నరసింహారెడ్డి రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం అవుతుండగా.. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన టెక్నీషియన్లంతా తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉంటే ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సైరా నుంచి వైదొలిగారన్న ఓ వార్త గత రెండు మూడు రోజులుగా చక్కర్లు కొడుతూనే ఉంది. దర్శకుడు సురేందర్ రెడ్డితో పొసగకపోవటంతో రెహమాన్ వైదొలిగాడని టాక్ వినిపించింది. అయితే ఆ వార్త అంతా ఉత్తదేనని ఇప్పుడు తెలుస్తోంది.

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యలవాడ జీవిత కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అల్రెడీ స్వరాలు సమకూర్చే పనిలో రెహమాన్ బిజీగా ఉన్నట్లు సమాచారం. పిరియాడిక్ డ్రామా కోసం డిఫరెంట్ స్టైల్ లోనే కాస్త క్లాసిక్ టచ్ ఇస్తూ సైరా బాణీలు ఉండబోతున్నాయంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles