నిఖిల్ పెళ్లి కాన్సిల్ కు కారణం అదేనా? | Tollywood Young Hero Wedding Call Off

Nikhil s wedding called off

Nikhil Siddarth, Nikhil Siddarth Wed Call Off, Nikhil Siddarth Marriage Cancel, Nikhil Siddarth Tejaswini Jatakalu,

Tollywood Young Hero Nikhil Siddarth Wedding Call Off. Nikhil Tejaswini Jatakalu’ didn’t match. Official Announcement may come soon.

హీరో నిఖిల్ వెడ్డింగ్ కాన్సిల్?

Posted: 08/30/2017 02:32 PM IST
Nikhil s wedding called off

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పెళ్లంటూ ఆ మధ్య ఓ వార్త చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఒక్క నెలలోనే హైదరాబాద్ కు చెందిన ఓ యువతితో అక్టోబర్ 1న పెళ్లంటూ అఫీషియల్ గానే చెప్పుకున్నాం.

అయితే ఏమైందో తెలీదుగానీ ఇప్పుడు ఆ పెళ్లి కాన్సిల్ అయ్యిందంటూ మరో వార్త బయలుదేరింది. ఆగష్టు 24న వ్యాపారవేత్త ఆంజనేయులు యాదవ్ తో తేజస్వినితో నిఖిల్ ఎంగే్జ్ మెంట్ జరగాల్సి ఉంది.  వారిద్దరి జాతకాలు కలవకపోవటంతో పెద్దలు పెళ్లి కాన్సిల్ చేసుకుంటున్నట్లు సమాచారం.

దీనిపై త్వరలో నిఖిల్ గానీ లేదా వారి కుటుంబం వైపు నుంచి అఫీషియల్ ప్రకటన వెలువడే ఛాన్సు ఉంది.  మరో వైపు సినిమాల పరంగా కిట్టి పార్టీ రీమేక్ తోపాటు మరో చిత్రంలో నిఖిల్ నటిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nikhil Siddarth  Tejaswini  Marriage Cancel  

Other Articles

Today on Telugu Wishesh