బూతులు తిడుతూ.. మొహం మీద కొట్టేవాడు : సింగర్ కళ్యాణి | Classic Singer opens up on her divorce

Kalyani open up on divorce

Singer Kalyani, Singer Kalyani Husband, Singer Kalyani Divorce, Singer Kalyani Husband, Singer Kalyani Ex Husband, Singer Kalyani Interview, Chakri SInger Singer Kalyani, Kalyani Husband Subramaniam, Singer Kalyani. Singer Kalyani Husband Subramanyam

Singer Kalyani Opens Up on Husband Harassment and her Divorce. In a recent interview, the singer opened up about her heartbreaking divorce story and narrated various incidents in which she was verbally abused by her ex-husband using vulgar language, physically beaten up, faced comments on her appearance and dressing.

భర్త వేధింపులు, విడాకులపై సింగర్ కళ్యాణి రియాక్షన్

Posted: 08/05/2017 02:38 PM IST
Kalyani open up on divorce

దివంగత మ్యూజిక్ డైరక్టర్ చక్రి ఆస్థాన గాయకురాలిగా పేరున్న కౌసల్య అద్భుతమైన పాటలనే పాడింది. ఇడియట్, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, శివమణి.. ఇలా పలు చిత్రాల్లో ఆమె పాడిన పాటలను ఇప్పటికీ హమ్ చేసుకునేవాళ్లు లేకపోలేదు. ప్రస్తుతం అవకాశాలు ఇచ్చేవాళ్లు లేకపోవటంతో స్టేజీ షోలు, టీవీ కార్యక్రమాలు, విదేశాల్లో ప్రోగ్రాంలు చేసుకుంటూ గడుపుతోంది. ఈ స్వీట్ వాయిస్ పర్సనల్ లైఫ్ ఎంత చేదుగా ఉందో ఆమె మాటల్లోనే విందాం.

నేను నా భర్త నుంచి విడాకులు తీసుకున్నాననే విషయం చాలా మందికి తెలీకపోయి ఉండొచ్చు. నా భర్త రోజూ నన్ను కొట్టేవాడు. బూతులు తిడుతూ.. ముఖం మీద పిడిగుద్దులు కురిపించేవాడు. నా డ్రెస్సింగ్ పై కామెంట్లు చేస్తూ ఇష్టం వచ్చినట్లు తన్నేవాడు. ఇంతేకాదు నా భర్తకు మరో స్త్రీ తో వివాహేతర సంబంధం ఉండేది. ఈ విషయాలను ఎన్నడూ ఎవరి వద్ద ప్రస్తావించలేదు. చివరకు ఓపిక నశించి విడాకులు తీసుకున్నా.

Singer Kalyani Marriage

తర్వాత కూడా మాజీ భర్త, ఆమెతో సంబంధం పెట్టకున్న మహిళ నుంచి వేధింపులు ఎదురయ్యాయని తెలిపింది. తమ పేరు బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు కూడా. ఆపై మెల్లిగా తన జోలికి రావటం మానేశారని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తెరపై కనిపించని ఇలాంటి టాలెంట్ కు జీవితంలో ఇలాంటి కష్టాలు రావటం నిజంగా భాదాకరం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Singer Kalyani  Divorce  Music Director Chakri  

Other Articles