చిరు పర్సనల్ లైఫ్ పై సీరియల్ నటి కామెంట్స్ | I Don't Like Chiru's Personal Life

Small screen actress comments on megastar

TV Artist Neetu Narayan, Neetu Narayan Interview, Neetu Narayan Megastar, Chiru Fans Neetu Narayan, Neetu Narayan Chiru, Neetu Narayan Comments, Telugu Serial Actress Neetu Narayan, Neetu Narayan Mega Fans, Neetu Narayan Tongue Slip, Neetu Narayan Comments, Neetu Narayan Pawan Kalyan, Neetu Narayan Pawan Chiru, Mega Fans Serial Artist

TV Artist Neetu Narayan Comments On Megastar Chiranjeevi. She Don't like Chiru's Personal Life. Die Hard fan of Pawan Kalyan.

చిరుపై బుల్లితెర ఆర్టిస్ట్ కామెంట్స్

Posted: 08/04/2017 10:35 AM IST
Small screen actress comments on megastar

ఇక్కడొక ఇంటర్వ్యూ చూడండి. ఈమె బుల్లితెర నటి నీతూ నారాయణ. పెద్దగా పరిచయం లేని ఈ సెలబ్రిటీ అంత:పురం అనే ఓ సీరియల్ లో నటిస్తోంది. ఈ మధ్య యూ ట్యూబ్ ఇంటర్వ్యూ ఛానెల్ వాళ్లు ఈమె ఇంటర్వ్యూ తీసుకున్నారు. అందులో ప్రోమోల కోసం వాళ్లు చేసిన ఓ వీడియో చూడండి.

మీ ఫేవరెట్ హీరో ఎవరన్న ప్రశ్నకు ఆమె ఓవరాక్షన్ చూస్కోండి. యాంకర్ కు వార్నింగ్ ఇస్తూనే.. పవన్ నా ఇష్టమైన హీరో అని చెబుతూ మెగాస్టార్ చిరంజీవి కూడా నచ్చుతాడంటూ మొదలుపెట్టింది. అయితే చిరు సినిమాలపరంగా, యాక్టింగ్ పరంగా చాలా చాలా ఇష్టమని చెప్పినప్పటికీ.. పర్సనల్ గా మాత్రం ఎందుకో నచ్చడని చెప్పింది. పేరు, హోదా సంపాదిస్తే సరిపోదని, అంతకు మించి క్యారెక్టర్ కూడా అవసరం అంటూ పరోక్షంగా కామెంట్లు చేసింది.

 

పవన్ వ్యక్తిత్వాన్ని ఓ రేంజ్ లో పొగుడుతూనే చిరు ఇమేజ్ ను తక్కువ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ హెడ్డింగ్ లు, ప్రోమోలు కేవలం వ్యూవ్స్ కోసమేనన్న విషయం క్లియర్ గా తెలుస్తుంది కదా. ఈ లెక్కన నోటి దూలతో మెగా ఫ్యాన్స్ నుంచి తిట్టు తినటం తప్పించి, ఇప్పుడు ఈ బుల్లితెర హీరోయిన్ సాధించింది ఏంటో అర్థం కావటం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Neetu Narayan  Chiranjeevi  Pawan Kalyan  

Other Articles

Today on Telugu Wishesh