రాజశేఖర్ హీరోయిన్ టూపీస్ బికినీ | Rajasekhar Heroine Shows Vishwaroopam in Bikini

Pooja kumar two piece bikini

Pooja Kumar, Pooja Kumar Bikini, Pooja Kumar Two Piece, Pooja Kumar Hottest, Pooja Kumar Mini Bikini, Pooja Kumar New, Pooja Kumar Spicy, Vishwaroopam Bikini, Pooja Kumar PSV Garuda Vega, Rajashekar Actress Bikini

Viswaroopam fame Pooja Kumar is an active user of Social media platform. Recently 40 years old actress shared her bold pic in bikini on Instagram and captioned it, She will be next seen in ‘PSV Garuda Vega’.

బికినీలో హీరోయిన్ విశ్వరూపం

Posted: 08/03/2017 02:34 PM IST
Pooja kumar two piece bikini

మిస్ ఇండియా అమెరికా అయ్యాక హాలీవుడ్ లో, లోకల్ గా కొన్ని చిత్రాల్లో నటించిన అనుభవంతో ఇండియన్ మూవీస్ లోకి అడుగుపెట్టింది పూజా కుమార్. కాదల్ రోజావే తో కోలీవుడ్ తో డెబ్యూ చేసిన పూజా, కమల్ విశ్వరూపంతోనే ఒక్కసారిగా హైలెట్ అయ్యింది. అయితే మధ్యలో వేరే చిత్రాలు ఒప్పుకోకుండా తక్కువ సినిమాలతో నెట్టుకొస్తుంది.

అయితే ఎక్కడా స్కిన్ షో లిమిట్ దాటకుండా తన పని తాను చేసుకుపోయే పూజా ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం హాట్ హాట్ గా రెచ్చిపోతుంటుంది. రీసెంట్ గా బికినీ ఫోటోను అప్ లోడ్ చేసి హైలెట్ గా మారింది. టూ పీస్ లో పూజా చేసిన అందాల ప్రదర్శన గురించే ఇప్పుడు డిస్కషన్ గా మారుతోంది. ఇంతకీ ఈ ఫోటో చూసిన ఎవరైనా ఆమెకు 40 ఏళ్లు అంటే ఎవరైనా నమ్ముతారా?

మ్యాన్ ఆన్ ఏ లెడ్జ్, బ్రాల్ ఇన్ సెల్ బ్రాక్ 99 లాంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఈమె ప్రస్తుతం విశ్వరూపం సీక్వెల్ తోపాటు తెలుగులో యాంగ్రీ హీరో రాజశేఖర్ నటటిస్తున్న గరుడవేగ లో కూడా ఈ ఎన్నారై బ్యూటీ నటిస్తోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pooja Kumar  Bikini Show  Spicy Shoot  

Other Articles