Robo 2.0 Bollywood Rights Sold out for Record Price

Rajini movie rights in bollywood

Robo 2, 2.0 Movie, Rajinikanth 2.0, 2.0 Bollywood Rights, 2.0 Breaks Baahubali 2, Baahubali 2 .0 Bollywood Rights, Rajinikanth Movie 80 Crores, 2.0 80 Crores Deal

Rajinikanth Robo Sequel 2.0 breaks Baahubali 2 Records. Hindi Rights sold out for 80 Crores.

తలైవాతో మెగా డీల్.. ఎంతో తెలిస్తే షాకవుతారు

Posted: 06/14/2017 03:26 PM IST
Rajini movie rights in bollywood

రజనీకాంత్ రోబో సీక్వెల్ 2.0 రికార్డులు మొదలయ్యాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ బాలీవుడ్ తోనే ప్రారంభించి పెద్ద చర్చకే దారితీసింది. ఏకంగా 80 కోట్లకే హిందీ రైట్స్ అమ్ముడు పోయాయి. ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో ఈ విజువల్ టెక్నికల్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

నిజానికి ఈ సినిమాను తొలుత 100 కోట్లకు అమ్మాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. కానీ, అంత మొత్తం పెట్టి రిస్క్ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో 80 కోట్లకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ క్రేజ్ కి తోడు శంకర్ టేకింగ్, అక్షయ్ కుమార్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్  పై నమ్మకంతోనే ఆ మాత్రం పెట్టి కొనగలిగారు.

దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను తెలుగు, హిందీలోనూ విడుదల చేయనున్నారు. లాభనష్టాల్లో షేర్ చేసుకునేలా కుదరిన ఈ డీల్ ఒక్కసారి హాట్ టాపిక్ గా మారింది. బహుబలి-2 హిందీ రైట్స్ కంటే కూడా ఇది ఎక్కువే. మరి వసూళ్ల విషయంలో ఈ సినిమా కంక్లూజన్ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందేమో చూడాలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  2.0 Movie  Bollywood Rights  80 Crores  

Other Articles