Bollywood Actor Akshay Kumar to join BJP

Akshay kumar moving towards active politics

Akshay Kumar, Akshay Kumar BJP, Akshay Kumar Politics, Akshay Kumar 2019 Elections, Akshay Kumar Modi, Akshay Kumar Congress, Akshay Kumar New Party, Bollywood Star BJP, Akshay Kumar May Join BJP, Toilet: Ek Prem Katha Actor, Toilet: Ek Prem Katha BJP, Toilet: Ek Prem Katha Modi, Toilet: Ek Prem Katha Tax Exemption

Akshay Kumar Inches Closer To Politics. Bollywood Media write stories on Akki Political Entry. But, Toilet Actor denies report.

బీజేపీలోకి బాలీవుడ్ స్టార్ హీరో??

Posted: 06/12/2017 11:24 AM IST
Akshay kumar moving towards active politics

మరో బాలీవుడ్ స్టార్ నటుడు రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి అక్కడి మీడియా వర్గాలు. తన కొత్త సినిమా టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథ తీసిన తీరు.. అంతకు ముందు పరిస్థితులను విశ్లేషించి అక్షయ్ కుమార్ త్వరలో బీజేపీలో చేరబోతున్నాడంటూ కథనాలు రాసేస్తున్నాయి.

నోట్ల రద్దు, రైతులకు అండగా నిలవటం, అమర జవాన్ల కుటుంబాలను ఆదుకోవటం లాంటివి చేస్తూ వస్తున్నాడు. ఇంకో పక్క సినిమాల్లో కూడా ఏదో ఒక సందేశం ఉండేలా జాగ్రత్త పడుతుంటాడు. ఈ నేపథ్యంలో టాయ్ లెట్ సినిమాకు ముందు మోదీని కలవటం, ఆపై మోదీ కూడా ఆ సినిమాకు ఫాలో అప్ గా స్వచ్ఛ్ భారత్ కు ఆదర్శమంటూ ట్వీట్లు చేయటం చూస్తున్నాం.

ఈ పరిణామాలతో సినిమాకు టాక్స్ మినహాయింపు కూడా జరగొచ్చనే సంకేతాలు అందుతుండగా, వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున అక్షయ్ పోటీ చేసే ఛాన్సులు కూడా ఉన్నాయంటూ చెబుతున్నారు. అయితే రాజకీయాలపై అక్కీ అంత పాజిటివ్ ఒపీనియన్ తో లేనప్పటికీ బీజేపీలో ఉన్న కొందరు నేతలు మాత్రం ఎలాగైనా ఈ స్టార్ హీరోను లాగేందుకు తీవ్రంగానే యత్నిస్తున్నట్లు సమాచారం. ఆ విషయం పక్కన పడితే ప్రస్తుతం ఆ చిత్ర ట్రైలర్ రిలీజ్ కాగా, యూట్యూబ్ లో దూసుకుపోతుంది. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akshay Kumar  BJP  Toilet: Ek Prem Katha  

Other Articles

Today on Telugu Wishesh