allu ayaan clear imitation of father Allu Arjun

Junior bunny namaskaram highlight at dj audio

Allu Arjun, Allu Arjun Son, Allu Arjun Son Imitate, Allu Ayaan Namaskaram, Allu Ayyan Fans, Junior Bunny Shocks, Junior Bunny At DJ Audio, Allu Arjun DJ Audio, Allu Ayaan Shocks Allu Arjun, Bunny Shocks with Son, Son Shocks Star Hero, Bunny Shock DJ Audio, Allu Ayyan Cute Moments, Allu Ayaan Namaskaram, Allu Ayaan Allu Aravind, Pooja Hegde Allu Ayaan

Allu Ayaan's namaskaram at DJ Audio Launch. Allu Arjun son clearly imitate him on stage.Before that he was irritated with Audio Launch and close ears.

జూనియర్ బన్నీ నమస్కారం ఎంతలా వైరల్ అవుతుందంటే...

Posted: 06/12/2017 11:10 AM IST
Junior bunny namaskaram highlight at dj audio

నటన అనేది వారసత్వంగా వస్తుందా లేదా? అన్న దానిపై ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదుగుతున్న కొందరు హీరోలను చూసినప్పుడు అనుమానాలు కలగటం సహజం. అయితే రోజూ ఇంట్లో యాక్టర్లను చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై ఖచ్ఛితంగా ఆ ప్రభావం ఉంటుందేమో. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ పై కూడా అలాంటి ఎఫెక్ట్ పడిందేమో అని డీజే ఆడియో వేడుక చూసిన వారంతా ఇప్పుడు గొణుక్కుంటున్నారు.

పక్క సీట్లో కూర్చున్న హీరోయిన్ పూజా హెగ్డే ను లైట్ తీస్కున్న జూనియర్ తర్వాత కెమెరా కళ్లన్నీ తన వైపు తిప్పుకునేలా చాలా వేషాలే వేశాడు. సాంగ్ లాంఛింగ్ టైంలో సౌండ్ లౌడ్ నెస్ ఎక్కువైనప్పుడల్లా చేతులు చెవులకు అడ్డుపెట్టేసుకున్నాడు. పక్కనే ఉన్న పూజా షేక్ హ్యాండ్ ఇచ్చినా స్పందించలేదు. ఆపై స్టేజీ మీద సీన్ మరోలా మారిపోయింది.

మెగా అభిమానులకు హాయ్ చెప్పే క్రమంలో ముందు చెయ్యి ఊపి, ఆపై ఏకంగా రెండు చేతులూ పైకెత్తి దణ్ణం పెట్టేశాడు. ఇది ఖచ్ఛితంగా బన్నీ అలవాటే అన్నది చెప్పాల్సిన అవసరం లేదు. కొడుకు చేసిన పనికి ఒక్కసారిగా బన్నీ షాకయిపోగా, పక్కనే ఉన్న నిర్మాత, తాత అయిన అల్లు అరవింద్ సహా మిగతావారంతా పగలబడి నవ్వారు. చూస్తుంటే జూనియర్ బన్నీ డెబ్యూ త్వరలోనే ఉండొచ్చని కొందరు అప్పుడే అంచనాలు కూడా వేసేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Allu Ayyan  DJ Audio Launch  

Other Articles

Today on Telugu Wishesh