Mahesh Fans Anxiety on Spyder Teaser

Spyder teaser will reveals what kind of zoner

SPYder Teaser, SPYder Movie Teaser, spyder teaser, Mahesh babu Spyder Teaser, Mahesh Spyder Teaser Date, Spyder Teaser Reveal, SPyder Teaser Secret

Superstar Mahesh Babu Spyder Teaser on May 31st. Fans excited about what kind of zoner that movie. will Murugadoss reveal that.

స్పైడర్ టీజర్ లో ఏం ఉండబోతుందంటే...

Posted: 05/27/2017 09:36 AM IST
Spyder teaser will reveals what kind of zoner

స్పైడర్ డిలేపై మహేష్ ఫ్యాన్స్ సీరియస్ గా ఉన్నారు. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి షూటింగ్ షురూ అయిన 8 నెలలకు గానీ టైటిల్ విషయంలో క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఆపై టీజర్ విషయంలో కూడా డిలే చేసుకుంటూ వస్తున్నారు. పరిస్థితి ఎంతగా మారిందంటే మహేష్ ఫ్యాన్సే దానిపై ట్రోల్ చేసేంతగా...

ఏది ఏమైనా ఆలస్యం అయినా ఫైనల్ అవుట్ పుట్ లో మాత్రం ఎలాంటి తేడాలు ఉండబోవని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు మురగదాస్. ఇక 59 సెకండ్ల టీజర్ ను మే 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసేందుకు ఫ్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం నెలల తరబడి ఫ్లాన్ కూడా చేశారంట.

ఇంతకు ముందు చెప్పుకున్నట్లు యూకే కు చెందిన స్పెషల్ టీం టీజర్ కోసం స్పెషల్ ఎఫెక్ట్స్ తో సిద్ధం చేయగా, విమర్శలు చేస్తున్న వారికి సమాధానం ఇచ్చేలా ఈ స్పెషల్ జోనర్ టీజర్ ఉండబోతుందనేది టాక్. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానలు తెలియాలంటే మరో నాలుగు రోజుల ఓపిక పట్టాల్సిందే. ఇకనైనా సక్రమంగా జరిగితే సెప్టెంబర్ లో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Spyder Movie  Teaser Date  

Other Articles