Neetu Chandra Hot Yoga Poses goes Viral

Neetu chandra hot yoga poses

Neetu Chandra, Neetu Chandra Internet Photos, Neetu Chandra Yoga Poses, Neetu Chandra New Photo Shoot, Neetu Chandra Hot Yoga, Neetu Chandra New Movies, Neetu Chandra Movies, Neetu Chandra 2017 Movies, Neetu Chandra Yoga, Godavari Actress Neetu Chandra, Godavari Pilla Hot Poses, Godavari Actress Hottest, Godavari Actress Spicy

Actress Neetu Chandra Hot Yoga Photos break the internet. She will appear in a dual role for a Tamil flick Vaigai Express

గోదావరి పిల్ల హాట్ యోగా పోజులు

Posted: 05/26/2017 04:38 PM IST
Neetu chandra hot yoga poses

శేఖర్ కమ్ముల గోదావరి చిత్రంలో సుమంత్ మరదలిగా నటించిన నీతూ చంద్ర గుర్తుందా? తర్వాత మాధవన్ 13బి లాంటి చిత్రాలే కాదు.. ముక్కు మొహం తెలియని బోలెడు బీగ్రేడ్ చిత్రాల్లో కూడా నటించింది. అసలు సినిమాల్లోకి రావటానికి సాయం చేసిందే బికినీ ఫోటోలు. అలాంటిది మళ్లీ ఛాన్స్ ల కోసం హాట్ అవతారం లోకి మారకుండా ఉంటుందా చెప్పండి.

సింగం-3 లో ఐటెం సాంగ్ లో చేసిన పెద్దగా ప్రయోజనం లేకపోయింది. దీంతో గేర్ మార్చి కొత్త రూట్ లో వెళ్తోంది. కాంట్రవర్సీ బోల్డ్ ఫోటో షూట్ తో సెన్సేషన్ అయిన నీతూ చంద్ర ఇప్పుడు యోగా క్లాసులు పీకుతోంది. అది కూడా అలాగ ఇలాగ కాదు సుమీ. స్పైసీ అవతారంలోనే...

సింగం-3 లో చాలా కొంచెం బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ యోగా తోనే వెయిట్ లాస్ అయినట్లు కనిపిస్తోంది. ఇకపై నో ఐటెం సాంగ్స్ అంటున్న ఈ బ్యూటీ నటిగా నిరూపించుకునే అవకాశం ఆశగా ఎదురు చూస్తున్నట్లు చెబుతోంది. చూద్దాం... ఈ రకంగానైనా మళ్లీ హీరోయిన్ అవకాశాలు దక్కుతాయేమో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Neetu Chandra  Hot Yoga  Godavari Actress  

Other Articles