యంగ్ హీరో నిఖిల్ తన లేటెస్ట్ థ్రిల్లర్ కేశవతో ఆకట్టుకునేందుకు ఈ వారం మన ముందుకు రాబోతున్నాడు. స్వామి రారా, దోచెయ్ చిత్రాల దర్వకుడు సుధీర్ వర్మ డైరక్షన్ లో రూపొందించబడ్డ ఈ రివెంజ్ డ్రామా ఫస్ట్ లుక్, టీజర్ తో ఆసక్తి క్రియేట్ చేయగా, ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆ అంచనాలు మరింతగా పెరిగాయి.
ఇక ఈ చిత్రం సెన్సార్ కూడా పూర్తి చేసుకుని యూ బై ఏ సర్టిఫికెట్ తో ప్రైడే రిలీజ్ కు సిద్ధంఅయ్యింది. సెన్సార్ బోర్డ్ నుంచి అందుతున్న టాక్ ప్రకారం సినిమా ష్యూర్ బ్లాక్ బస్టర్ అని చెబుతున్నారు. ఇంట్రెస్టింగ్ ఫ్లాట్ తో సినిమాను సుధీర్ తెరకెక్కించాడని బోర్డు సభ్యులు ప్రశంసించారు. జస్ట్ 3 కోట్ల బడ్జెట్ తో తెరకిక్కిన ఈ చిత్రం ఆ టాక్ గనక నిజంగా సంపాదిస్తే మాత్రం సమ్మర్ లో కలెక్షన్లు కుమ్ముకోవటం ఖాయం.
ఇప్పటికే బాహుబలి ది కంక్లూజన్ అప్రతిహాసంగా కలెక్షన్లతో దూసుకుపోతూ వారాంతం వరకు 1500 కోట్లు వసూలు చేసే ఛాన్స్ ఉంది. వేరే చిత్రాలు లేకపోవటంతో బాహుబలి కే రిపీట్ గా వెళ్తున్న ఆడియన్స్ కేశవ హిట్ బొమ్మగా నిలిస్తే మాత్రం ఆటోమేటిక్ గా అటువైపు వెళ్లే ఛాన్స్ ఉంది.
(And get your daily news straight to your inbox)
Jun 01 | బ్రహ్మాస్త్ర ఫిల్మ్‌కు చెందిన కొత్త అప్డేట్ వచ్చింది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ ఫిల్మ్‌కు చెందిన కొత్త టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌తో పాటు ఇతర స్టార్స్ ఉన్న ఆ... Read more
Jun 01 | బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాథ్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. కేకే పాటలకు స్టెప్పులేసిన అభిమానులు.. ఆ... Read more
May 30 | కరోనా లాక్ డౌన్ లో వాయిద పడ్డ సినిమాలన్ని వరుస పెట్టి విడుదల అవుతున్నాయి. గతేడాది పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చాయి. అదే క్రమంలో... Read more
May 30 | ఉప్పెన' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పర్చుకన్న మంగళూరు బ్యూటీ కృతిశెట్టి తన కెరీర్ లోనూ విజయాల పరంపరను సోంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తొలి... Read more
May 30 | యాక్టింగ్‌లోనే కాదు సినిమా ప్రమోషన్లలోనూ తన దారి సపరేటు అని నిరూపించారు ప్రముఖ నటుడు, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు. తాను నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యానని చెప్పిన మహేశ్ బాబు.. త్వరలో విడుదల కానున్న... Read more