Regina's Skin Show Doesn't Save SIB

Regina hot song in saravanan irukka bayamaen

Saravanan Irukka Bayamaen, Saravanan Irukka Bayamaen Regina, Regina Udhayanidhi Stalin, Regina Romantic Song, Yembuttu Irukkuthu Aasai Song, Regina Cassandra Hot Kollywood Song

Saravanan Irukka Bayamaen Regina's Yembuttu Irukkuthu Aasai Hot Song Released. But, Udhayanidhi Stalin's Comedy Movie already got Rave Reviews.

రెజీనా స్కిన్ షో ప్చ్.. వర్కవుట్ కాలేదు

Posted: 05/15/2017 03:12 PM IST
Regina hot song in saravanan irukka bayamaen

తమిళ మ్యూజిక్ డైరక్టర్ కమ్ హీరో విజయ్ ఆంటోనీ ఓ సరికొత్త ప్రయోగానికే తెరలేపాడు. అప్పట్లో భేతాళుడు సినిమా రిలీజ్ కు ముందే కొంత సినిమాను నెట్ లో రిలీజ్ చేసి అభిమానుల్లో కాస్త ఆత్రుతనే క్రియేట్ చేశాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆ మంత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు కాస్త సహకరించింది. కానీ, తర్వాత అలా ధైర్యం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే సినిమా రిలీజ్ అయి నెగటివ్ టాక్ వచ్చాక ఇలాంటి పబ్లిసిటీ స్టంట్ లు వర్కవుట్ అవుతాయా?

కోలీవుడ్ లో ఇప్పుడు ఇలాంటి డిస్కషన్ ఒకటి జరుగుతోంది. గత వారం శరవణన్ ఇరుక్క బయమేన్ అనే ఓ చిత్రం రిలీజ్ అయ్యింది. ఉదయ నిధి స్టాలిన్, రెజీనా కస్సాండ్రా నటించిన ఈ చిత్రానికి పూర్తిగా నెగటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే ఎలాగైనా సినిమాను బతికించుకోవాలని ఆ చిత్ర నిర్మాతలు ఓ సూపర్ ఫ్లాన్ వేశారు. చిత్రంలో ఉదయ, రెజీనా ల మధ్య రొమాన్స్ పాలు చాలా ఎక్కువగానే ఉంటుంది.

 

అందుకే సినిమాలోని ఓ పాటను నెట్ లో రిలీజ్ చేసేశారు. ఎంబుట్టు ఇరుకుట్టు ఆశై అంటూ సాగే పాటలో చిన్న గౌన్ లో డస్కీ బ్యూటీ వయ్యారాలు తెగ ఆరబోసింది. ముఖ్యంగా పాటలో ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ అదుర్స్ అనే చెప్పాలి. అయితే పాటను మొత్తం రిలీజ్ చేసినప్పటికీ వీకెండ్ లో ఎలాంటి పురోగతి లేకపోవటంతో రెజీనా హాట్ షో ఫెయిలయ్యిందనే అనుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saravanan Irukka Bayamaen  Hot Regina  Romantic Song  

Other Articles