Ali Adult Satire on Anchor Anasuya

Ali again slip tongue on anchor

Comedian Ali, Comedian Ali Adult Joke, Comedian Ali Adult Punch, Comedian Ali Boothu Pinch, Ali Anasuya, Ali Satire Anasuya, Anasuya Ali Segment, Ali Double Meaning Punch, Ali Raj Tarun Anasuya, Anasuya Adult Comedy, Anasuya Hot Comments, Ali Comments Anasuya, Ali Adult Punch

Comedian Ali is back in the news with Vulgar Comments. His Trademark-Type remark on Anchor Anasuya in a Event.

అనసూయ మీద అలీ బూతు సెటైర్

Posted: 05/15/2017 10:55 AM IST
Ali again slip tongue on anchor

జూనియర్లైనా, సీనియర్లైనా ఎదుట ఉంది ఎలాంటి వారైనా సరే ముందు వెనకా చూడకుండా జోకులు పేల్చటం నటుడు అలీ నైజం. అయితే ఒక్కోసారి అది పరిధి దాటి పేలటం కూడా జరగటం చూశాం. ఆ మధ్య హీరోయిన్ల నడుము, తోడలంటూ వేసిన అడల్ట్ జోకులతో తీవ్ర స్థాయిలో విమర్శలు రాగా, దెబ్బకు కొన్నాళ్లపాటు సైలెంట్ గా ఉండిపోయాడు.

అయినప్పటికీ మధ్య మధ్యలో కొన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ వాటిని కాస్త హద్దుల్లోనే వేసేవాడు. ఇక రీసెంట్ గా మరోసారి తన నోటికి పని చెప్పి ఎగ్జయిట్ మెంట్ లో బూతు జోకు పేల్చాడు. ఓ పాపులర్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ నిర్వహించిన అవార్డుల కార్యక్రమానికి అలీ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. కార్యక్రమంలో భాగంగా హీరో రాజ్ తరుణ్ ను విన్నర్ కు అవార్డు అందించేందుకు ఆహ్వానించాడు.

అయితే తాను ఒక్కడినే ఎలా వెళ్లాలని, తోడు ఎవరైనా రావాలని ఈ యంగ్ హీరో కోరాడు. దీంతో అనసూయ కంపెనీగా స్టేజీ మీదకు వచ్చింది. అంతే వెంటనే అందుకున్న అలీ ‘‘ఎవరూ జత కావాలన్న వెళ్లిపోతావా’’ అంటూ తన ట్రేడ్ మార్క్ పంచ్ తో అనసూయపై సెటైర్ వేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Comedian Ali  Anchor Anasuya  Adult Punch  

Other Articles